మీరు ఎప్పుడు చూడని అరుదైన నీతా అంబానీ స్టైలిష్ లైఫ్ స్టయిల్ ఫోటోలు..

First Published 26, Oct 2020, 12:45 PM

దేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అనేక కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. దేశంలోని అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మీడియాలో సహజంగా కనిపిస్తుంటారు, కాని ఆమే సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త. ఈ రంగంలో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  అమెరికాకు చెందిన పాపులర్ లైఫ్ స్టయిల్ పత్రిక 'టౌన్ & కంట్రీ' ప్రపంచవ్యాప్తంగా 40 మంది సామాజిక కార్యకర్తల జాబితాలో ఆమెను చేర్చారు.

ఈ జాబితాలో భారతదేశం నుండి చోటు సంపాదించిన ఏకైక వ్యక్తి నీతా అంబానీ. అమెరికాలోని అతిపెద్ద ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ధర్మకర్తగా నీతా అంబానీని నియమించారు. నీతా అంబానీ భరతనాట్యంలో శిక్షణ పొందిన డాన్సర్, నేటికీ క్రమం తప్పకుండా భరతనాట్యం చేస్తోంది. నీతా అంబానీ కొన్ని ప్రత్యేక ఫోటోలు మీకు చూపించబోతున్నాము..

నీతా అంబానీ గ్లామర్ ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులతో కనిపిస్తుంటారు. వీటిలో ప్రముఖ నటి షబానా అజ్మీ, ప్రముఖ రచయిత శోభా డే, ఇషా అంబానీ, ఆమే తల్లి కూడా కనిపిస్తుంది.

నీతా అంబానీ అందంగా అలాగే చాలా స్టైలిష్ గా ఉంటుంది. అతి పెద్ద విషయం ఏమిటంటే భారతీయ సాంప్రదాయ దుస్తులు లేదా పాశ్చాత్య దుస్తులను ధరిస్తారు.

నీతా అంబానీ 56 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె చాలా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఆమె ఆహారం, వ్యాయామాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

నీతా అంబానీ భర్త ముఖేష్ అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి వెళ్తున్నా ఫోటో ఇది . అప్పట్లో అనంత్ అంబానీ బరువు చాలా ఎక్కువ.

నీతా అంబానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్టు ముంబై ఇండియన్స్ యజమాని కూడా. ఐపీఎల్ ఈవెంట్ సందర్భంగా 'గాడ్ ఆఫ్ క్రికెట్' అని పిలువబడే సచిన్ టెండూల్కర్ తో కలిసి ఉన్న ఫోటో ఇది. మరోవైపు, హర్భజన్ సింగ్ కూడా కనిపిస్తాడు.

భర్త ముఖేష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి నీతా అంబానీ వచ్చారు. ఈ ఫోటోలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.

చిన్న కుమారుడు అనంత్ అంబానీతో నీతా అంబానీ పాత ఫోటో. ఇప్పటికీ అనంత్ అంబానీ, నీతా అంబానీ లుక్ లో ఎలాంటి మార్పు లేదు.

ఐపీఎల్ కార్యక్రమంలో పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీతో నీతా అంబానీ కలిసి ఉన్న ఫోటో ఇది.

స్కూల్ పిల్లలతో నీతా అంబానీ. ఈ ఫోటో ఆమెకు చాలా ప్రత్యేకమైనది. నీతా అంబానీ పిల్లలు అంటే చాలా ఇష్టం. వారికి సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో గడుపుతారు. ఈ ఫోటోలో ఆమె నర్సరీ చిన్న పిల్లలతో కనిపిస్తుంది.

నీతా అంబానీ స్టేటస్ పెద్ద సెలబ్రిటీకి కంటే తక్కువ కాదు. బ్రిటన్ యువరాజు చార్లెస్ తన భార్యతో కలిసి భారతదేశానికి వచ్చినప్పుడు, వారు అంబానీ కుటుంబాన్ని కలిశారు. ఈ ఫోటో అప్పటిదే.

ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం తరువాత  హర్భజన్ సింగ్, ఇతర జట్టు సభ్యులతో నీతా అంబానీ డాన్స్ చేశారు.

ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత నీతా అంబానీ హర్భజన్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో ఆకాష్ అంబానీ, ఇతర జట్టు ఆటగాళ్ళు కూడా ఉన్నారు.

ఒక కార్యక్రమంలో స్కూల్ బాలికలు నీతా అంబానీ, ఇషా అంబానీలను పూల దండ వేసి స్వాగతించారు.

ఒక ఫంక్షన్‌లో నీతా అంబానీ వారి అత్తగారు కోకిలాబెన్ అంబానీతో కలిసి ఉన్న ఫోటో ఇది.