MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ఇలా.. ఒక లీటరు పెట్రోల్ డీజిల్ ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ఇలా.. ఒక లీటరు పెట్రోల్ డీజిల్ ధర ఎంతంటే..?

నేడు భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 12న గురువారం న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో పెట్రోల్ డీజిల్ ధరలను యథాతథంగా సోనసాగించాయి.  ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ లీటర్ ధర రూ.94.27.    

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 14 2023, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కోల్‌కతాలో పన్నులతో సహా లీటరు పెట్రోల్ ధర రూ. 106.31 కాగా, డీజిల్ పన్నులతో లీటరుకు రూ. 92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24.

ఇతర ప్రముఖ  నగరాల తాజా ధరలు:

బెంగళూరు    

పెట్రోల్ ధర: రూ. 101.94     

డీజిల్ ధర: రూ. 87.89 

చండీగఢ్     

పెట్రోలు ధర: రూ. 98.65     

డీజిల్ ధర: రూ. 90.05 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గురుగ్రామ్     

పెట్రోలు ధర: రూ. 96.66     

డీజిల్ ధర: రూ. 89.54 

లక్నో     

పెట్రోలు ధర: రూ. 96.57     

డీజిల్ ధర: రూ. 89.76 


నోయిడా   (గౌతమ్ బుద్ధ నగర్)   

పెట్రోల్ ధర: రూ. 97.00     

డీజిల్ ధర: రూ. 89.96    

ఘజియాబాద్

పెట్రోలు ధర: రూ. 96.58

డీజిల్  ధర: రూ. 89.7

హైదరాబాద్ లో  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

34

ఇంధన ధరలు సుంకాలతో సహా  లెక్కించబడతాయి. అందువల్ల ప్రతి రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి. వీటిలో వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైనవి ఉంటాయి.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) అండ్  హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) - మార్కెట్‌లో దాదాపు 90 శాతం నియంత్రణలో ఉన్నాయి. 
 

44

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(101.3 ov) 99 & 276/8
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Poonawalla Fincorp రుణ ఆఫర్లతో ఈ పండుగ సీజన్‌ను మరింత ఆనందదాయకంగా మార్చుకోండి
Recommended image2
Gold Price: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇదే కరెక్టు టైమా?
Recommended image3
Gold Silver Rate: పశ్చిమాసియా యుద్ధం వల్ల రెండో రోజూ కుప్పకూలిన పసిడి, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved