MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మళ్ళి పెరుగుతున్న క్రూడాయిల్.. బంకుకి వెళ్లేముందు నేటి పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఎంతో తెలుసుకోండి..

మళ్ళి పెరుగుతున్న క్రూడాయిల్.. బంకుకి వెళ్లేముందు నేటి పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు ఎంతో తెలుసుకోండి..

 నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడాయిల్ ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దీని ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై అంతగా కనిపించలేదు. WTI క్రూడ్ 0 . 34 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు $ 90.70,  బ్రెంట్ క్రూడ్ 0.32 శాతం పెరిగి  బ్యారెల్‌కు $ 94.26కి చేరింది. పెట్రోల్ డీజిల్ తాజా ధరలను BPCL , ఇండియన్ ఆయిల్ అండ్  HPCL ప్రతిరోజు ఉదయం  విడుదల చేస్తాయి.   

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 28 2023, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు

మహారాష్ట్రలో పెట్రోల్ ధర రూ.106. 31 లీటరు, డీజిల్ ధర రూ.94.27 లీటరు. మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ ధర రూ .108.65 లీటరు, డీజిల్ ధర రూ.93.90. జార్ఖండ్‌లో పెట్రోలు ధర  రూ .99.84  లీటరు, డీజిల్ ధర రూ.94.65 లీటరు. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్ 10 పైసలు తగ్గి లీటరుకు రూ. 96.47 వద్ద ఉంది. డీజిల్ ధర 10 పైసలు పెరిగి రూ .89.76 లీటరుకి. గుజరాత్‌లో పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ .96.87,  డీజిల్ ధర లీటర్ రూ .92 .38.  రాజస్థాన్‌లో పెట్రోలు  ధర లీటరుకి రూ .10848, డీజిల్ ధర రూ.93.72 లీటరుకు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఢిల్లీలో పెట్రోలు ధర రూ .96.72 , డీజిల్ లీటరు ధర రూ .89.62

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర లీటరుకు రూ .94.27

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర లీటరుకు రూ .92.76

చెన్నైలో పెట్రోల్‌ ధర రూ .102.63 , డీజిల్‌ ధర రూ .94.24 లీటరుకు. 

35

ఈ నగరాల్లో కూడా కొత్త ధరలు విడుదలయ్యాయి

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.92 , డీజిల్ ధర రూ .90.08

ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ .96.58 , డీజిల్‌ ధర రూ .89.75గా ఉంది.

లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ .96.68 , డీజిల్ ధర రూ .89.87

పాట్నాలో పెట్రోలు ధర రూ .107.59 , డీజిల్ ధర లీటరుకు రూ .94.36

ఇండోర్‌లో పెట్రోలు ధర రూ .108.58 , డీజిల్ ధర లీటరుకు రూ .93.86

భోపాల్‌లో పెట్రోలు ధర రూ. 108 . 65,  డీజిల్  ధర లీటరుకు రూ. 93.90

పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోలు  ధర రూ .84.10 , డీజిల్ ధర లీటరుకు రూ .79.74

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

45

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

అయితే ఇంధన ధరలు, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన అంశాలపై ఆధారపడి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

55

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
PF Withdraw: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ మొత్తం డ్రా చేసుకోవచ్చు, కొత్త రూల్స్ ఇవే
Recommended image2
విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.15 వేల స్కాలర్‌షిప్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
Recommended image3
Gold Prices: పసిడి ప్రియులకు భారీ షాక్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved