MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వాహనదారులకు రిలీఫ్.. పండగకి ముందు ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలో ఒక లీటరు ఏంతో చెక్ చేసుకోండి..

వాహనదారులకు రిలీఫ్.. పండగకి ముందు ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలో ఒక లీటరు ఏంతో చెక్ చేసుకోండి..

ఇంధన రిటైలర్ల తాజా నోటిఫికేషన్ ప్రకారం, ప్రముఖ నగరాల్లో నేడు అక్టోబర్ 18న పెట్రోల్,  డీజిల్ ధరలు మారలేదు అలాగే  ఒక సంవత్సరం కంటే పైగా  ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, పెట్రోల్   డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 19 2023, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.

ఢిల్లీలో పెట్రోల్  ధర రూ . 96.72/లీటర్,   డీజిల్ ధర రూ.89.62/లీటర్.

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31/లీటర్‌కు, డీజిల్ ధర రూ.94.27/లీటర్‌.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు $87.84 డాలర్లకు అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $90.83 డాలర్లకు పడిపోయింది.

చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.86/లీటర్, డీజిల్ ధర రూ.94.46/లీటర్ 

కోల్‌కతాలో పెట్రోల్ ధర  రూ.106.03/లీటర్, డీజిల్ ధర రూ.92.76/లీటర్ .

34

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

ఈ నగరాల్లో కొత్త ధరలు 

- నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.97, డీజిల్ ధర రూ.90.14గా మారింది.

– ఘజియాబాద్‌లో డీజిల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ లీటరుకు రూ.89.75కి చేరింది.

– లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.62, డీజిల్ ధర రూ.89.81గా ఉంది.

– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
 
-హైదరాబాద్ లో  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82
 

44

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Pump Business: పెట్రోల్ బంక్ ఎలా ప్రారంభించాలి.? ఎంత పెట్టుబ‌డి, లాభాలు ఎలా ఉంటాయి.?
Recommended image2
Remote: ఏసీ రిమోట్ ఎందుకు తెల్లగా ఉంటుంది, టీవీ రిమోట్ ఎందుకు నల్లగా ఉంటుంది?
Recommended image3
వెయిటింగ్ లిస్ట్ టికెట్ క‌చ్చితంగా క‌న్ఫార్మ్ అవుతుందా.? అస‌లు రైల్వే చార్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved