MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • భగ్గుమంటున్న క్రూడాయిల్.. స్థిరంగా ఇంధన ధరలు.. రాష్టంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకి ఎంతంటే..?

భగ్గుమంటున్న క్రూడాయిల్.. స్థిరంగా ఇంధన ధరలు.. రాష్టంలో పెట్రోల్, డీజిల్ ధర లీటరుకి ఎంతంటే..?

ఇంధన రిటైలర్ల తాజా ధరల నోటిఫికేషన్ ప్రకారం, ప్రముఖ నగరాల్లో అక్టోబర్ 10న పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు అలాగే   ఏడాది  గడిచిన  ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 10 2023, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు అండ్  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా  ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.

 ఢిల్లీలో పెట్రోల్   ధర రూ . 96.59/లీటర్  డీజిల్ ధర రూ.89.62/లీటర్.

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 /లీటర్‌కు, డీజిల్ ధర రూ.94.27/లీటర్‌కు.

చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63/లీటర్, డీజిల్  ధర రూ.94.24/లీటర్. 

 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03/లీటర్, డీజిల్  ధర రూ.92.76/లీటర్ .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

క్రూడాయిల్  ధరలు

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఘర్షణ గాజాకు వ్యాపిస్తుందనే ఆందోళనలకు ఆజ్యం పోసినందున క్రూడాయిల్  ధరలు మంగళవారం 4 శాతానికి పైగా పెరిగాయి. నవంబర్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $3.57 పెరిగి $88.15కి చేరింది, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ $3.59 లాభంతో బ్యారెల్‌కు $86.38 వద్ద ఉంది.

34

ఈ నగరాల్లో ధరలు 
-నోయిడాలో లీటర్ పెట్రోల్  ధర రూ.97.00, డీజిల్ ధర రూ.90.14.

– ఘజియాబాద్‌లో డీజిల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.

– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.

– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

-హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

44

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
LPG New Rules From August: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ రూల్స్ ఛేంజ్.. మీ లైఫ్‌ను ఈజీ చేసే 6 కొత్త అప్‌డేట్స్ ఇవే
Recommended image2
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
Recommended image3
Bank holidays: 14 రోజులు బ్యాంకులు బంద్.. ఆగస్టు బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved