MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Fuel rates: ఇంధన ట్యాంక్ నింపే ముందు నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను తెలుసుకోండి..

Fuel rates: ఇంధన ట్యాంక్ నింపే ముందు నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను తెలుసుకోండి..

ఇంధన రిటైలర్ల తాజా నోటిఫికేషన్ ప్రకారం, ప్రముఖ నగరాల్లో నవంబర్ 4న పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు.  ఇంకా ఒక సంవత్సరం పైగా   ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 04 2023, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అండ్  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా  ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.

26
petrol pump

petrol pump

ఢిల్లీలో  పెట్రోల్ ధర రూ . 96.72/లీటర్, డీజిల్ ధర రూ.89.62/లీటర్.

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 /లీటర్‌కు, డీజిల్ ధర రూ.94.27/లీటర్‌.

చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.63/లీటర్, డీజిల్ ధర రూ.94.24/లీటర్  

 కోల్‌కతాలో పెట్రోల్ ధర  రూ.106.03/లీటర్, డీజిల్ ధర రూ.92.76/లీటర్  .
 

36
petrol

petrol

 ఈ నగరాల్లో కొత్త ధరలు 

 నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.59, డీజిల్  ధర  లీటరుకు రూ. 89.76.

 ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర  లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.

 లక్నోలో లీటరు పెట్రోల్  ధర రూ.96.57, డీజిల్  ధర రూ.89.76గా ఉంది.

 పాట్నాలో లీటరు పెట్రోల్  ధర రూ.107.24, డీజిల్  ధర రూ.94.04గా ఉంది.

 పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్  ధర రూ.84.10, డీజిల్  ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.
 

46

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

క్రూడాయిల్  ధర

శుక్రవారం, క్రూడాయిల్  ధరలు 2% పైగా క్షీణతను చవిచూశాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.92 తగ్గి బ్యారెల్‌కు $84.89 వద్ద స్థిరపడింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.95 తగ్గి బ్యారెల్‌కు $80.51 వద్ద ముగిసింది.

56

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

66

ఈజిప్టు దేశం పెట్రోలు ధరలను 14.3 శాతం వరకు పెంచింది, అయితే డీజిల్ ధరలను యథాతథంగా ఉంచినట్లు అక్కడి రాష్ట్ర మీడియా శుక్రవారం తెలిపింది.

80-ఆక్టేన్ పెట్రోల్ ధర 1.25 ఈజిప్షియన్ పౌండ్లు, 92-ఆక్టేన్ పెట్రోల్ ధర 1.25 పౌండ్లు, 95-ఆక్టేన్ పెట్రోల్ ధర 1 పౌండ్ నుండి 10 ఈజిప్షియన్ పౌండ్లు  పెంచినట్లు అక్కడి రాష్ట్ర మీడియా పేర్కొంది.  

డీజిల్ ధర లీటరుకు 8.25 పౌండ్ల వద్ద ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓం భీం బుష్.! ఈ ఒక్క స్టాక్ ఉంటే.. కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చు.. ఉద్యోగంతో పనేలేదు..
Recommended image2
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.
Recommended image3
Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్ల‌లో రూ. 2.2 ల‌క్ష‌ల వ‌డ్డీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved