MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోల్ డీజిల్ ధరల భారం తగ్గేనా.. ఏడాదికి పైగా దిగిరాని ఇంధన ధరలు.. లీటరు ఎంతో చెక్ చేసుకోండి..

పెట్రోల్ డీజిల్ ధరల భారం తగ్గేనా.. ఏడాదికి పైగా దిగిరాని ఇంధన ధరలు.. లీటరు ఎంతో చెక్ చేసుకోండి..

ఇంధన రిటైలర్ల తాజా నోటిఫికేషన్ ప్రకారం, ప్రముఖ నగరాల్లో నవంబర్ 16న పెట్రోల్  డీజిల్ ధరలు మారలేదు, దింతో  ఒక సంవత్సరం పైగా  ఇంధన ధరలు  స్థిరంగా కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 16 2023, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అయితే, పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు అండ్  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా  ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఢిల్లీలో  పెట్రోల్  ధర రూ . 96.72/లీటర్, డీజిల్ ధర  రూ.89.62/లీటర్.

ముంబైలో  పెట్రోల్ ధర రూ .106.31 /లీటర్‌కు, డీజిల్ ధర రూ.94.27/లీటర్‌.

చెన్నైలో పెట్రోల్  ధర రూ.102.74/లీటర్, డీజిల్ ధర రూ.94.33/లీటర్ 

 కోల్‌కతాలో పెట్రోల్  ధర రూ.106.03/లీటర్,  డీజిల్ ధర రూ.92.76/లీటర్  .

రాజస్థాన్‌లో పెట్రోలు ధర 38 పైసలు, డీజిల్ ధర 34 పైసలు పెరిగింది. గుజరాత్‌లో పెట్రోలు ధర 63 పైసలు, డీజిల్ ధర 64 పైసలు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటితో పోలిస్తే పెట్రోలు ధర 44 పైసలు, డీజిల్ ధర 43 పైసలు పెరిగింది. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఎగిశాయి. మరోవైపు హిమాచల్‌లో పెట్రోల్ 33 పైసలు, డీజిల్ 31 పైసలు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇంధన ధరలు తగ్గాయి.
 

34

-నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.92, డీజిల్ ధర రూ.89.96.

-ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 96.34, డీజిల్‌ ధర లీటర్‌ రూ. 89.75గా ఉంది.

-లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.48, డీజిల్ ధర రూ.89.67గా ఉంది.

- పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.42, డీజిల్ ధర రూ.94.21కి చేరింది.

- పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

-హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

క్రూడాయిల్  ధర

చమురు ధరలు గురువారం ప్రారంభ ఆసియా ట్రేడ్‌లో పడిపోయాయి, బ్రెంట్ ఫ్యూచర్స్ 28 సెంట్లు తగ్గి 0001 GMT వద్ద బ్యారెల్‌కు $80.90కి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 31 సెంట్లు పడిపోయి $76.35కి చేరుకుంది.

44

పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లను మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved