MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు.. నేడు ఒక లీటరు ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు.. నేడు ఒక లీటరు ధర ఎంతంటే..?

న్యూఢిల్లీ. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల్లో ఈరోజు స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 6 గంటలకి  డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు $84.82 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 89.84 వద్ద ట్రేడవుతోంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 30 2023, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశంలోని ఆయిల మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. అయితే జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంధన రిటైలర్ల తాజా ధరల  నోటిఫికేషన్ ప్రకారం, ప్రధాన నగరాల్లో అక్టోబర్ 30న పెట్రోల్  డీజిల్ ధరలు మారలేదు అలాగే  ఒక సంవత్సరం పైగా  స్థిరంగా కొనసాగుతున్నాయి.

అయితే, పెట్రోల్   డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

35

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా తమ ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.


ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72/లీటర్,  డీజిల్  ధర రూ.89.62/లీటర్.

ముంబైలో పెట్రోల్  ధర రూ .106.31 /లీటర్‌, డీజిల్  ధర రూ.94.27/లీటర్‌కు.

చెన్నైలో పెట్రోల్  ధర రూ.102.74/లీటర్, డీజిల్  ధర రూ.94.33/లీటర్ 

కోల్‌కతాలో   పెట్రోల్  ధర  రూ.106.03/లీటర్ , డీజిల్  ధర  రూ.92.76/లీటర్. 

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, అప్పట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.


ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయి

- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.59,డీజిల్  ధర లీటరుకు రూ. 89.76.

– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.

– లక్నోలో లీటరు పెట్రోల్  ధర రూ.96.57, డీజిల్  ధర రూ.89.76గా ఉంది.

– పాట్నాలో లీటరు పెట్రోల్  ధర రూ.107.54, డీజిల్  ధర రూ.94.32గా ఉంది.

– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్  ధర రూ.84.10, డీజిల్  ధర రూ.79.74గా ఉంది.

45

ఆగ్రా
పెట్రోల్ పెట్రోల్ ధర రూ.96.63
డీజిల్ డీజిల్  ధర రూ.89.37

రాయ్ బరేలీ
పెట్రోల్ పెట్రోల్ ధరరూ.96.69
డీజిల్ డీజిల్  ధర రూ.90.38

అలీఘర్
పెట్రోల్ పెట్రోల్ ధర రూ.96.99
డీజిల్ డీజిల్  ధర రూ.89.85

రాంపూర్
పెట్రోల్  పెట్రోల్ ధర రూ.96.95
డీజిల్ డీజిల్  ధర రూ.90.35

ముజఫర్ నగర్
పెట్రోల్ పెట్రోల్ ధర  రూ.96.66
డీజిల్ డీజిల్  ధర రూ.90.13

హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

55

భారతదేశం ప్రధానంగా పెట్రోల్ డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపై ఆధారపడి ఉంది. అందుకే ముడిచమురు ధరలు పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే, పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వ పన్నులు, రూపాయి-డాలర్ క్షీణత, రిఫైనరీ కాన్సెప్ట్ రేషియో వంటి ఇతర అంశాలు కూడా దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపుతాయి.
 

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Rules: ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే అకౌంట్‌లో డ‌బ్బులు ఏమ‌వుతాయి.? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయిa
Recommended image2
Gold Rate Today: బంగారం ఇంత చవకా? తులం పసిడి ఎంత తగ్గిందో తెలుసా? సిల్వర్ కూడా పతనమైంది
Recommended image3
Indian Railway: రైలు క‌ద‌ల‌గానే జ‌ర్క్ ఎందుకు ఇస్తుంది.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved