MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఢిల్లీ నుండి తెలంగాణ వరకు నేటి ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలోని లీటరు ఎంతో తెలుసుకోండి..

ఢిల్లీ నుండి తెలంగాణ వరకు నేటి ఇంధన ధరలు ఇలా.. మీ నగరంలోని లీటరు ఎంతో తెలుసుకోండి..

 భారతీయ ఆయిల్  కంపెనీలు అక్టోబర్ 11 బుధవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలను చిన్న చిన్న సవరణలతో అన్ని ప్రముఖ నగరాల్లో దాదాపు ఒకే స్థాయిలో  కొనసాగించాయి. అయితే, ఇవి వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 11 2023, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహారాష్ట్రలో పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 55 పైసలు తగ్గగా, రాజస్థాన్‌లో పెట్రోల్ 30 పైసలు, డీజిల్ 27 పైసలు తగ్గింది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ 48 పైసలు, డీజిల్ 45 పైసలు తగ్గాయి. మరోవైపు హర్యానాలో పెట్రోల్‌, డీజిల్‌పై 28 పైసలు ఎగిశాయి. జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

35

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

45

రాష్ట్రాలలో ఇంధన ధరలు ఎందుకు మారుతున్నాయి?

ప్రతి రోజు ధరలు కొత్తవి లేదా మారకపోయినా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. 

55

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Salary: మీకు ఎంత జీత‌మైనా రానీ.. 50-30-20 ఫార్ములా ఫాలో అయితే బిందాస్‌గా బ‌త‌కొచ్చు
Recommended image2
Petrol Diesel GST: పెట్రోల్‌, డీజీల్ జీఎస్టీ ప‌రిధిలోకి వ‌స్తే ఏం జ‌రుగుతుందో తెలుసా.?
Recommended image3
Petrol Pump Business: పెట్రోల్ బంక్ ఎలా ప్రారంభించాలి.? ఎంత పెట్టుబ‌డి, లాభాలు ఎలా ఉంటాయి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved