MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారా.. నేటి ధరలు ఇవే.. లీటరుకు ఎంతంటే..?

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారా.. నేటి ధరలు ఇవే.. లీటరుకు ఎంతంటే..?

 నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో, WTI క్రూడ్ దాదాపు ఫ్లాట్‌గా బ్యారెల్‌కు $ 72.29వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 77.60 వద్ద ట్రేడవుతోంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 10 2024, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గుజరాత్‌లో పెట్రోల్, డీజిల్ ధర 78 పైసలు, ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోలు ధర 60 పైసలు, డీజిల్ ధర 59 పైసలు పెరిగింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లోనూ పెట్రోలు, డీజిల్‌ ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మహారాష్ట్రలో పెట్రోల్ 34 పైసలు, డీజిల్ 33 పైసలు తగ్గాయి. జార్ఖండ్‌లో పెట్రోల్, డీజిల్ ధర 28 పైసలు తగ్గింది. వీటితో పాటు కేరళ, గోవా, అస్సాంలలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
 

35

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది .

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.  ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలను అనుసరించి రేట్లు నిర్ణయించబడతాయి.
 

45

 ప్రతి రోజు ఇంధన ధరలు, కొత్తవి అయినా లేదా మారకపోయినా ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి; ఇంకా  వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంటుంది.
 

బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89

చండీగఢ్ లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

 గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.84, డీజిల్ ధర రూ. 89.72
 
లక్నోలో పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

55

ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.
 
పాట్నాలో లీటరు పెట్రోల్  ధర రూ.107.54, డీజిల్  ధర రూ.94.32గా ఉంది.

 పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్  ధర రూ.84.10, డీజిల్  ధర రూ.79.74గా ఉంది.

తెలంగాణలో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.66,  లీటరు డీజిల్ ధర రూ.97.82

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Notional Increment: ‘నోషనల్ ఇంక్రిమెంట్’ అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?
Recommended image2
Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే
Recommended image3
Gold Price Crash: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. రూ.2,500కు పైగా తగ్గిన బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved