MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు విడుదల.. నేడు మీ నగరంలో ఒక లీటరుకి ఎంతో చెక్ చేసుకోండి..

పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు విడుదల.. నేడు మీ నగరంలో ఒక లీటరుకి ఎంతో చెక్ చేసుకోండి..

న్యూఢిల్లీ. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు నిన్నటితో పోలిస్తే పెరుగుదలను నమోదుచేస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ బ్యారెల్‌కు $90 దిగువనే ఉంది. సోమవారం ఉదయం 6 గంటలకి డబ్ల్యుటిఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 86.39 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ కూడా బ్యారెల్‌కు 88.13 డాలర్లకు చేరింది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 09 2023, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 మరోవైపు దేశంలోని ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి.  ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. అయితే జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నేడు రాజస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ 93 పైసలు, డీజిల్ 84 పైసలకు దిగొచ్చింది. మహారాష్ట్రలో పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 84 పైసలు తగ్గుదలతో  బీహార్, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో కూడా ధరల తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ 27 పైసలు పెరిగింది.


 

35

నాలుగు మెట్రోలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76 
-చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.74, డీజిల్ ధర లీటరుకు రూ. 94.34
 

45

ఈ నగరాల్లో ధరలు 
.. నోయిడాలో లీటర్ పెట్రోల్  ధర రూ.97.00, డీజిల్ ధర రూ.90.14.
– ఘజియాబాద్‌లో డీజిల్ ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75కి చేరింది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

55

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image2
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Recommended image3
Gold Price Hike: జన్మాష్టమి వేళ పసిడి జోరు.. రూ.4,640 పెరిగిన బంగారం.. ఎప్పుడు దిగొస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved