MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • పెట్రోల్ డీజిల్ అప్ డేట్: నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ప్రస్తుత ధరలను చెక్ చేసుకోండి..

పెట్రోల్ డీజిల్ అప్ డేట్: నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ప్రస్తుత ధరలను చెక్ చేసుకోండి..

దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( ఐఓసీ ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( బీపీసీఎల్ ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఎప్పటిలాగే చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 21న మంగళవారం పెట్రోల్  డీజిల్ ధరలను స్థిరంగా  కొనసాగించాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 21 2023, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఏడాదికి పైగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది.

ముంబైలో, పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది.

కోల్‌కతాలో, లీటరు పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76. 
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్,  త్రిపుర వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో చిన్నపాటి మార్పులు జరిగాయి. ఇక మహారాష్ట్రలో ఇంధన ధరలు చూస్తే పెట్రోలు ధర రూ.1, డీజిల్ ధర 97 పైసలు పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్‌పై 60 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెరిగాయి. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్,  త్రిపురలో ఇదే విధమైన ధరల సవరణ కనిపించింది. తమిళనాడు, గుజరాత్‌లలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.

ప్రస్తుత ధరలు

బెంగళూరు

పెట్రోల్: రూ. 101.94

డీజిల్: రూ. 87.89

చండీగఢ్

పెట్రోలు: రూ. 98.65

డీజిల్: రూ. 90.05

గురుగ్రామ్

పెట్రోలు: రూ. 96.71

డీజిల్: రూ. 89.5

లక్నో

పెట్రోలు: రూ. 96.47

డీజిల్: రూ. 89.72


నోయిడా (గౌతమ్ బుద్ధ నగర్)

పెట్రోలు: రూ. 96.73

డీజిల్: రూ. 89.91

ఘజియాబాద్

పెట్రోలు: రూ. 96.34

డీజిల్: రూ. 89.53

హైదరాబాద్: లీటర్ పెట్రోల్  ధర రూ.109.66, డీజిల్  ధర రూ.97.82గా ఉంది.
 

34

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌ ధర పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో మే 21, 2022న దేశవ్యాప్తంగా చివరిసారిగా సవరణ జరిగింది.

  క్రూడాయిల్ 

వచ్చే వారం జరగబోయే సమావేశంలో ఒపెక్ + దేశాలు అవుట్‌పుట్ కోతలను మరింత పెంచుతాయనే అంచనాతో ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0013 GMT నాటికి 19 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి బ్యారెల్‌కి $82.13కి చేరింది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు $77.68 వద్ద 15 సెంట్లు లేదా 0.2 శాతం తగ్గింది.

44
Image: Sanchit Khanna/HT/Getty Images

Image: Sanchit Khanna/HT/Getty Images

ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్,  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లను మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved