MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • ఆ గ్రామంలో గ్రహాంతరవాసుల సంచారం.. కొన్నిసార్లు ఆవులను, మనుషులను కూడా ఎత్తుకెళ్ళి..

ఆ గ్రామంలో గ్రహాంతరవాసుల సంచారం.. కొన్నిసార్లు ఆవులను, మనుషులను కూడా ఎత్తుకెళ్ళి..

ప్రపంచంలో గ్రహాంతరవాసుల(aliens) ఉనికి గురించి భిన్న భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది వ్యక్తులు భూమిపై గ్రహాంతరవాసులు ఇంకా యూ‌ఎఫ్‌ఓ(UFO)లను చూశామని పేర్కొన్నారు, కానీ ఎవరి వద్ద దీనికి రుజువు లేదు. గ్రహాంతరవాసులకు సంబంధించిన అలాంటి ఒక వార్త గురించి మీకోసం. మెక్సికో(mexico)లోని ఒక గ్రామ ప్రజలు గ్రహాంతరవాసుల గురించి ఒక వింత వాదన చేసారు, దాని గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 30 2021, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ గ్రామంలో మెక్సికన్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామం ఒక రహస్యమైన యూ‌ఎస్ సైనిక స్థావరానికి సమీపంలో ఉంది. ఈ సైనిక స్థావరం వద్దకు గ్రహాంతరవాసులు వస్తూ పోతూ ఉంటారని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. గ్రహాంతరవాసుల చేష్టలతో చాలా ఇబ్బంది కూడా పడ్డామని  చెబుతున్నారు. ఈ తెగ అమెరికా రహస్య ఆర్మీ బేస్ సమీపంలో ఉన్న గ్రామంలో సుమారు 60 ఏళ్లుగా నివసిస్తున్నారు. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అమెరికాలోని ఈ రహస్య ఆర్మీ స్థావరంపైకి గ్రహాంతర వాసులు వచ్చి వెళుతున్నారని మెక్సికో తెగ వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వీరు షాకింగ్ స్టేట్మెంట్లు కూడా చేశారు. తమ ఆవులను గ్రహాంతర వాసులు ఎత్తుకెళ్లారని, వాటి అవయవాలను నరికివేస్తున్నారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. గ్రహాంతరవాసుల చేష్టలతో  ఇబ్బంది పడ్డామని కూడా అంటున్నారు. పర్వతం చుట్టూ యూ‌ఎఫ్‌ఓలు తరచుగా కనిపిస్తాయని చెప్పారు. న్యూ మెక్సికోలోని డుల్సే నగరానికి సమీపంలో మెక్సికన్ తెగ గ్రామం ఉంది.

36

ఇక్కడ నివసించే ప్రజలు తమకు కూడా వింత స్వరాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీనితో పాటు పర్వతం నుండి కాంతి బయటకు రావడాన్ని కూడా చూసినట్లు చేప్పారు. కొంతమందిని గ్రహాంతరవాసులు అపహరించి భూగర్భ ప్రదేశానికి తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. న్యూ మెక్సికోలోని జికారిల్లా అపాచీ నేషన్ ప్రజలకు చెందిన చాలా జంతువులు గాయపడినట్లు సమాచారం. అతను ఒక రహస్యమైన గుడ్డు ఆకారపు అంతరిక్ష నౌకను చూశానని పేర్కొన్నాడు.

46

గ్రహాంతరవాసుల చర్చ ఎప్పుడు మొదలైందంటే
మెక్సికోలోని డల్సే నగరంలో ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసునని ఒక పోలీసు డిటెక్టివ్ చెప్పారు. మీడియా నివేదిక ప్రకారం, 1970ల మధ్యకాలం నుండి గ్రహాంతరవాసుల గురించి పుకార్లు మొదలయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలని అప్పట్లో అమెరికా ప్రభుత్వ భద్రతా అధికారి ఒకరు స్థానిక పోలీసులను కోరారు. 

56

గ్రహాంతరవాసులు ఆవులను 
మీడియా నివేదిక ప్రకారం, ఒక మహిళ యూ‌ఎఫ్‌ఓ కాంతి కిరణాలతో ఆవును ఎత్తడం చూశానని చెప్పింది. ఆ సమయంలో తన బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. ఈ సంఘటనను చూసిన మహిళ షాక్‌కు గురై చాలా గంటలు కారులో కూర్చుని ఉన్నల్టు తెలిపింది. 'గ్రే' గ్రహాంతర వాసులు అపహరించిన సంఘటన గురించి కూడా ఆ మహిళ చెప్పింది. 

66

స్త్రీ ఇంకా కొడుకు అపహరణ 
గ్రహాంతరవాసులు తన కొడుకు ఇంకా ఆమెను అంతరిక్ష నౌక నుండి తీసుకెళ్లారని ఒక మహిళ చెప్పింది. అలాగే ఆమె బట్టలు విప్పి పరిశీలించారు. అక్కడ ఛిద్రమైన మనుషులను ఉంచిన కంటైనర్‌ను తాను చూశానని పేర్కొన్నారు. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
త‌ల్లి గాజులు అమ్మి వ్యాపారం మొద‌లు పెట్టాడు.. నేడు రూ. 11,250 కోట్ల సామాజ్రాన్ని సృష్టించాడు
Recommended image2
Gold: బంగారాన్ని నగల రూపంలో కాకుండా ఇలా పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు
Recommended image3
Gold Price Hike: శ్రావణం ఎఫెక్ట్.. పసిడికి మళ్లీ రెక్కలు..యుద్ధం టెన్షన్‌తో పెరిగిపోతున్న గోల్డ్ రేట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved