MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వరుసగా నేటికీ 528వ రోజు.. దిగిరాని పెట్రోల్ డీజిల్.. దీపావళికి ధరలు మరింత పెరగనున్నాయా..

వరుసగా నేటికీ 528వ రోజు.. దిగిరాని పెట్రోల్ డీజిల్.. దీపావళికి ధరలు మరింత పెరగనున్నాయా..

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడింది. మంగళవారం ఉదయం ప్రభుత్వ చమురు కంపెనీలు విడుదల చేసిన రిటైల్ ధరల్లో చాలా నగరాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని మహానగరాల్లో నేటికీ  వరుసగా 528వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 31 2023, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రభుత్వ ఆయిల్ కంపెనీల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) ఈ ఉదయం లీటర్ పెట్రోల్ ధర రూ. 97.00 కు చేరుకుంది, డీజిల్  ధర లీటరుకి రూ. 89.76. యూపీ రాజధాని లక్నోలో పెట్రోల్ ధర రూ.96.47, డీజిల్ ధర  రూ.89.72. బీహార్ రాజధాని పాట్నాలో లీటర్ పెట్రోల్  ధర రూ.107.24కు చేరుకోగా, డీజిల్ ధర రూ.94.32.

క్రూడాయిల్ గురించి మాట్లాడితే వీటి ధరలు గత 24 గంటల్లో  తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు $88.14 డాలర్లకు పడిపోయింది. WTI రేటు కూడా బ్యారెల్‌కు $82.83 వద్ద ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు

- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.65, డీజిల్  ధర లీటరుకు రూ. 89.82

- ముంబైలో పెట్రోల్  ధర రూ. 106.31, డీజిల్  ధర లీటరుకు రూ. 94.27 

- చెన్నైలో పెట్రోల్  ధర రూ. 102.63, డీజిల్  ధర రూ. 94.24 

- కోల్‌కతాలో పెట్రోల్  ధర రూ. 106.03, డీజిల్  ధర లీటరు రూ. 92.76
 

34

ఈ నగరాల్లో కొత్త ధరలు

- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 97.05, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76.

- లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.47, డీజిల్ ధర రూ.89.72గా ఉంది.

-పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.32కి చేరింది.

-బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94    రూ. 87.89

-చండీగఢ్    పెట్రోల్ ధర రూ. 96.20    రూ. 84.26

-చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.86    రూ. 94.46

-గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.84    రూ. 89.72

-హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.
 

44

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు 
పెట్రోల్  డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం సమీక్షిస్తారు. కొత్త రేట్లు  ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా ఉండటానికి  ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Rules: ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే అకౌంట్‌లో డ‌బ్బులు ఏమ‌వుతాయి.? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయిa
Recommended image2
Gold Rate Today: బంగారం ఇంత చవకా? తులం పసిడి ఎంత తగ్గిందో తెలుసా? సిల్వర్ కూడా పతనమైంది
Recommended image3
Indian Railway: రైలు క‌ద‌ల‌గానే జ‌ర్క్ ఎందుకు ఇస్తుంది.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved