MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ముకేశ్ అంబానీ కొత్త కంపెనీ.. ఈ ఆఫీసు ఒక్క నెల రెంట్ ఎంతంటే ? అవాక్కవ్వాల్సిందే..

ముకేశ్ అంబానీ కొత్త కంపెనీ.. ఈ ఆఫీసు ఒక్క నెల రెంట్ ఎంతంటే ? అవాక్కవ్వాల్సిందే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  మరొక అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ముంబైలో పెద్ద ఆఫీస్  స్థలాన్ని లీజుకు తీసుకుంది. డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ ప్రోప్‌స్టాక్ అందుబాటులో ఉంచిన డాకుమెంట్స్  ప్రకారం లీజు మొత్తం 60 నెలలు.  

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 23 2023, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ చెల్లించిన అద్దె వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీని ప్రకారం అద్దె మొత్తం లక్షల్లో  ఉండగా...

ఈ ఆఫీస్ బాంద్రా కుర్లా క్యాంపస్‌లోని మేకర్ మాక్సిటీ  మొదటి అంతస్తులో ఉంది. ఈ ప్రాంతంలో NSE ఆండ్  SEBI ఆఫీసులు కూడా ఉన్నాయి.  ఆర్థిక రాజధానిలో సందడిగా ఉండే ఈ ప్రాంతంలో  అనేక ప్రముఖ బ్యాంకులు కూడా ఉన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొత్త వెంచర్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దాని మాతృ సంస్థలో సుమారు రూ. 1 లక్ష కోట్ల విలువైన 6.1 శాతం వాటా  ఉంది.

మొదటి మూడు సంవత్సరాలకి  Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీస్ రెంట్ నెలకు 55.50 లక్షలు. మిగిలిన రెండేళ్లకి ప్రతినెలా అద్దె రూ.63.81 లక్షలు.
 

35

గతంలో రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని పిలిచే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ముంబైలో 13,872 చదరపు అడుగుల స్థలాన్ని ప్రతినెలా అద్దె రూ.55.50 లక్షలతో లీజుకు తీసుకుంది .
 

45

Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీస్ కోసం 83.23 లక్షలు డిపాజిట్ అలాగే  ఏడు కార్ పార్కింగ్ కోసం స్థలాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ  కంపెనీ విస్తరణ మోడ్‌లో ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఆఫీస్ స్పేస్ తీసుకోనున్నట్లు తెలిపారు.
 

55

FY23 అన్యువల్  రిపోర్ట్ లో  కంపెనీ భారతీయులకు 'సరసమైన, డిజిటల్-ఫస్ట్' ఆర్థిక పరిష్కారాలను అందిస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!
Recommended image3
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved