MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ఇంట్లో వంట చేస్తూ.. మీరు అస్సలు ఊహించి ఉండరు..!

అత్యంత ధనవంతుడు, బిలియనీర్ ఇంట్లో వంట చేస్తూ.. మీరు అస్సలు ఊహించి ఉండరు..!

బిలియనీర్, అత్యంత సంపన్నుడు  ముఖేష్ అంబానీ, నీతా అంబానీ  లగ్జరీ  లైఫ్ స్టయిల్ కి ప్రసిద్ధి. వీరు ఎల్లప్పుడూ సెవెన్ స్టార్ రెస్టారెంట్లలో భోజనం చేయవచ్చని ప్రజలు ఊహించి ఉండవచ్చు. నిజానికి అంబానీ దంపతులు శాఖాహారులని, ముఖేష్ అంబానీ స్ట్రిక్ట్ డైట్‌ని ఫాలో అవుతారన్న విషయం చాలా మందికి తెలియదు. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 22 2023, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అయితే  అంబానీ ఇల్లు  ఆంటిలియాలో వంట చేసే చెఫ్ కి ఒక నెల  జీతం ఎంత అనుకుంటున్నారు.. ?

ముఖేష్ అంబానీ పప్పు, రోటీ ఇంకా  అన్నం వంటి ప్రాథమిక ఆహారాన్ని ఇష్టపడతారు. అతనికి థాయ్ వంటకాలు అంటే కూడా ఇష్టం. అతను ప్రతి ఆదివారం ఇడ్లీ-సాంబారు తింటానని ఒకసారి వెల్లడించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అంబానీ ఫ్యామిలీ తమ సిబ్బంది ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూస్తారు. అందువల్ల ముఖేష్ అండ్ నీతా ఉద్యోగులు బీమా అలాగే ట్యూషన్ రీయింబర్స్‌మెంట్‌లను పొందుతారు. 

దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించే ఫోటోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్  అవుతుంటాయి. బిలియనీర్ అయినప్పటికీ, ముఖేష్ అంబానీ చాలా మతపరమైనవాడు ఇంకా చారిటీలో ఎల్లప్పుడూ అతని చేయి ముందు ఉంటుంది.

34

కొంతకాలం క్రితం ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని కూడా ఆయన సందర్శించారు.

ముఖేష్ అంబానీని నీతా అంబానీకి పరిచయం చేసింది ధీరూభాయ్ అంబానీ. మీడియా ఇంటరాక్షన్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, నీతా అంబానీ భరతనాట్యం కంటే, ఆమె సాధారణ స్వభావం ఇంకా వ్యక్తిత్వమే తనను ఆమె వైపు ఆకర్షించాయని అన్నారు.
 

44

నీతా 20 ఏళ్ల వయసులో 1985లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ఒక త్రోబాక్ ఇంటర్వ్యూలో, నీతా తాను ఎప్పటికీ తల్లి కాలేనని వెల్లడించింది. 

అయితే సరోగసీ ద్వారా ఆమెకు కవలలు పుట్టారు. కానీ మూడు సంవత్సరాల తరువాత, ఆమె తన చిన్న కొడుకు అనంత్ అంబానీకి జన్మనిచ్చింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ముఖేష్ అంబానీ ఇంట్లో అతని చెఫ్(వంట మనిషి) జీతం నెలకు రూ. 2 లక్షలు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved