MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Money Tips: ఉద్యోగం చేస్తూనే మీ జీవితంలో తొలి కోటి రూపాయలు సంపాదించాలని ఉందా...అయితే ప్రతినెల ఎంత దాచాలంటే..?

Money Tips: ఉద్యోగం చేస్తూనే మీ జీవితంలో తొలి కోటి రూపాయలు సంపాదించాలని ఉందా...అయితే ప్రతినెల ఎంత దాచాలంటే..?

మీ జీవితంలో తొలి కోటి రూపాయలు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా.  అయితే ప్రతినెల కొద్ది మొత్తంలో డబ్బు దాచడం ద్వారా మీరు ఉద్యోగం చేస్తూ కూడా కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 08 2023, 11:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఉద్యోగంలో చేరిన వారికి ఎవరైనా సరే తాము సంపాదించిన డబ్బులు కొంత మొత్తం దాచుకోవాలని అనుకుంటారు అలా ఒక టార్గెట్ పెట్టుకొని డబ్బులు దాచటం అనేది చాలా మంచి అలవాటు నే చెప్పాలి తద్వారా మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు అయితే ఒక కోటి రూపాయలు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరి కళ అనే చెప్పాలి ఎందుకంటే ఒక కోటి రూపాయలు మీ చేతిలో ఉన్నట్లయితే ఆర్థికంగా చాలా వెసులుబాటు మీకు లభిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీ జీవితంలో మొదటి కోటి రూపాయలను సంపాదించాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఒక ప్లానింగ్ ద్వారా తెలుసుకుందాం. ఈ పద్ధతిలో మీరు డబ్బులు దాచుకున్నట్లయితే మీ చేతిలో ఒక కోటి రూపాయలు ఉండటం చాలా సులువైన మార్గం అని చెప్పాలి.  మ్యూచువల్ ఫండ్స్ మీ కలను సహకారం చేసేందుకే ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద ఎత్తున ఆదాయం పొందే అవకాశం ఉంది. 

35

మీరు ప్రతి నెల పదివేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 20 సంవత్సరాల లోపు గానే మీరు ఒక కోటికి పైన ఆదాయం పొందే అవకాశం ఉంది.  ఈ పూర్తిగా లెక్కను అర్థం చేసుకుందాం ప్రతి నెల పదివేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంవత్సరానికి ఒక లక్ష 20000 రూపాయలు పోగవుతున్నాయి ఈ లెక్కన 20 సంవత్సరాలుగా చూసినట్లయితే మీ మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 24 లక్షల రూపాయలు అవుతుంది.  అయితే 24 లక్షల రూపాయలు ఒక కోటి రూపాయలు ఎలా అవుతాయని ఆశ్చర్యపోతున్నారా అక్కడే ఒక మతలబు ఉన్నది. 
 

45
Money

Money

మీరు ఇన్వెస్ట్ చేసిన 24 లక్షల రూపాయల మీద సంవత్సరానికి 12 శాతం రాబడి వేసుకున్న కనీసం గా 99 లక్షల రూపాయలు మీకు లభించే అవకాశం ఉంది అంటే సుమారు 75 లక్షల రూపాయలు మీకు లాభం వచ్చే అవకాశం కల్పిస్తోంది ప్రతి సంవత్సరం ఏటా 12 శాతం మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ కూడా రిటర్న్ వచ్చే అవకాశం మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది ఈ లెక్కన చూసినట్లయితే ఒక కోటి కన్నా ఎక్కువ డబ్బే పొగ అయ్యే అవకాశం ఉంది

55

అందుకే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఒక చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు ప్రతినెల నిర్ణీత మొత్తంలో ఇందులో డబ్బులు మీరు ఉంచినట్లయితే,  చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ఉదాహరణకు మీరు 25 సంవత్సరాల వయసులో ఉద్యోగంలో చేరి ప్రతినెల పదివేల రూపాయలు ఇన్వైట్ చేసినట్లయితే మీకు 45 సంవత్సరాలు వచ్చే నాటికి మీ చేతిలో ఒక కోటి రూపాయలు ఉంటాయి అన్న సంగతి మర్చిపోవద్దు. . ఆ వయసులో మీరు ఒక కోటి రూపాయలతో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది లేదా మీ పిల్లల ఉన్నత విద్య కూడా ఆ డబ్బు అవసరం పడే వీలుంది.  
 

About the Author

KA
Krishna Adhitya
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Recommended image2
Gold Price Hike: ట్రంప్ నిర్ణయంతో దూసుకెళ్లిన పసిడి.. ఈ వరలక్ష్మీ వ్రతానికి బంగారం కష్టమే
Recommended image3
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved