MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Business
• మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్య నాదెల్లా మరో ఘనత.. కంపెనీ చైర్మన్ గా కీలక భాధ్యతలు..

మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ సత్య నాదెల్లా మరో ఘనత.. కంపెనీ చైర్మన్ గా కీలక భాధ్యతలు..

భారతీయ సంతతికి అమెరికన్ సిటిజెన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల కొత్త విజయాల నిచ్చెనను అధిరోహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ బుధవారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సత్య నాదెల్లను కంపెనీ అధ్యక్షుడిగా నియమించింది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 17 2021, 11:36 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

జాన్ థాంప్సన్ స్థానంలో ఇప్పుడు  సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్  అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ సమాచారం ఇచ్చింది.  సత్య నాదెల్ల 2014 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు  చేపట్టారు. దీని తరువాత లింక్డ్ఇన్,  న్యూనస్ కమ్యూనికేషన్స్ అండ్ జెనిమాక్స్ వంటి అనేక కంపెనీల కొనుగోలులో సత్య నాదెల్లా కీలక పాత్ర పోషించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కంపెనీ ఛైర్మన్‌గా సత్య నాదెల్ల నియామకం గురించి తెలియజేస్తూ మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సీఈఓగా ఉన్న సత్య నాదెల్ల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. సత్య నాదెల్లకు ముందు జాన్ థాంప్సన్ కంపెనీ చైర్మన్ గా ఉన్నారు. జాన్ థాంప్సన్ ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కొనసాగుతారు. 2014లో బిల్ గేట్స్ తరువాత థాంప్సన్ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా  వచ్చాడు.

34

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్  కంపెనీ బోర్డు నుండి వైదొలగరు. అతను బిల్ అండ్ మెలిండా గేట్స్  దాతృత్వ పనులపై దృష్టి సారించారు.

44

సత్య నాదెల్లా  స్కూలింగ్

సత్య నాదెల్ల 1967లో భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించారు. అతని తండ్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, తల్లి సంస్కృత లెక్చరర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి  విద్యను పూర్తి చేసిన తరువాత 1988లో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దీని తరువాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అతను 1996లో చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎం‌బి‌ఏ పూర్తి చేసాడు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved