MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• కరోనా కాలంలో పెరిగిన ఎఫ్‌డిఐల ప్రవాహం.. ఇండియాలో గత ఏడాదితో పోల్చితే 10% ఎక్కువ..

కరోనా కాలంలో పెరిగిన ఎఫ్‌డిఐల ప్రవాహం.. ఇండియాలో గత ఏడాదితో పోల్చితే 10% ఎక్కువ..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధాన సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయం, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్  వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇండియాలో ఎఫ్‌డిఐల ప్రవాహం పెరిగింది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎఫ్‌డిఐల ప్రవాహం అత్యధికంగా 81.72 బిలియన్ డాలర్లుగా ఉంది. గత 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10% ఎక్కువ (74.39 బిలియన్ డాలర్లు).

1 Min read
Ashok Kumar | Asianet News
Published : May 25 2021, 04:59 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

2020 21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 19%  అంటే  59.64 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతకుముందు ఏడాది 2019 20లో 49.98 యు.ఎస్ బిలియన్ డాలర్లుగా ఉంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 19%  అంటే  59.64 బిలియన్ డాలర్లు పెరిగింది. అంతకుముందు ఏడాది 2019-20లో 49.98 యు.ఎస్ బిలియన్ డాలర్లుగా ఉంది.

29

2020-21 ఆర్థిక సంవత్సరంలో టాప్ పెట్టుబడిదారుల దేశాల విషయానికొస్తే 'సింగపూర్' 29% తో అగ్రస్థానంలో ఉంది. తరువాత యు.ఎస్.ఎ (23%), మారిషస్ (9%) ఉన్నాయి.

39

మొత్తంగా ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 44% వాటాతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 'కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్' అగ్రశ్రేణి రంగంగా అవతరించి.  తరువాత కన్స్ట్రక్షన్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ఆక్టివిటీస్ (13%), సర్వీస్ సెక్టార్ (8%) ఉన్నాయి.

49

`కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్ 'రంగంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ (78%), కర్ణాటక (9%), ఢీల్లీ (5%) ఎక్కువ లాభలు పొందిన  రాష్ట్రాలు.

59

2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోలో 37% వాటాతో గుజరాత్, 27% తో  మహారాష్ట్ర, 13%తో  కర్ణాటక ఉన్నాయి.

69

2020-21 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్  ఈక్విటీ ప్రవాహంలో ఎక్కువ భాగం `కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్ '(94%), కన్స్ట్రక్షన్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) యాక్టివిటీస్' (2%)గా  నమోదయ్యాయి.

79

గత ఏడాదితో పోల్చితే కన్స్ట్రక్షన్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) యాక్టివిటీస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్, రబ్బరు గూడ్స్, రిటైల్ ట్రేడింగ్, డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ వంటి ప్రధాన రంగాలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలో 100% కంటే ఎక్కువ పెరిగాయి.

89

2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల విషయంలో టాప్ 10 దేశాలలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు 89.93 మిలియన్ డాలర్లతో పోల్చితే ఇప్పుడు  2816.08 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.

99

2019-20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2020-21లో  ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహంలో యు.ఎస్.ఎ నుండి  227% , యు.కె  నుండి 44% నుండి పెరుగుదల నమోదైంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved