MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• ఈ పోస్టాఫీస్ పథకంతో మీ డబ్బు డబుల్ అవుతుంది.. మీరు 1లక్ష పెడితే 2 లక్షలు లభిస్తాయి

ఈ పోస్టాఫీస్ పథకంతో మీ డబ్బు డబుల్ అవుతుంది.. మీరు 1లక్ష పెడితే 2 లక్షలు లభిస్తాయి

సరైన సమయంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడం చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టే ముందు దాని వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. అయితే డబ్బును పోస్టాఫీసు పథకంలో ఉంచడం ద్వార మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 25 2021, 03:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఇందుకు పోస్టాఫీసు కిసాన్ బికాష్ పత్రా పథకంలో పెట్టుబడి ఉత్తమమైన ఎంపిక. ఈ పథకంలో డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు  మెచ్యూరిటిపై  డబుల్ రిటర్న్ వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మీరు ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో డబ్బు పెట్టుబడి పెడితే, మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది అలాగే మీకు మంచి రాబడి లభిస్తుంది.

39

కిసాన్ బికాష్ యోజనలో డబ్బు జమ చేస్తే వినియోగదారులకు మెచ్యూరిటీపై డబుల్ రిటర్న్ లభిస్తుంది.

49

అయితే 2021 త్రైమాసికంలో 7.9 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. మీ పెట్టుబడి 124 నెలల్లో  డబుల్ అవుతుంది. 1 లక్ష రూపాయలు జమ చేస్తే  మెచ్యూరిటీ  సమయంలో 2 లక్షలు అవుతుంది.

59

ఈ పథకం కింద, వినియోగదారులు 124 నెలల మెచ్యూరిటీ వ్యవధిలో డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఈ పథకంలో వినియోగదారులు డబ్బును రెట్టింపు కోసం 1, 2, 3, 5 సంవత్సరాల పెట్టుబడి పెట్టవచ్చు.

69

మీరు 1-3 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, మీకు 5.5 శాతం రాబడి లభిస్తుంది. అలాగే 5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీకు 7.6 శాతం రాబడి లభిస్తుంది.

79

పోస్టాఫీసు కిసాన్ బికాష్ పత్రా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాలంటే కనీసం 18 సంవత్సరాల వయస్సు  నిండి ఉండాలి. వీటితో పాటు ఒకే ఖాతా కాకుండా ఉమ్మడి ఖాతా తెరవడానికి సౌకర్యం ఉంటుంది.

89

కెవిపికి రూ .1000, రూ .5000, రూ .10,000, రూ .50 వేల సర్టిఫికెట్లు ఉన్నాయి. మీ పొదుపును లేదా మీ బ్యాలెన్స్ పెంచడానికి మీరు ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో డబ్బు పెట్టుబడిగా పెట్టవచ్చు.

99

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్సెడ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.40 శాతం వడ్డీ రేటు ఇస్తుంది.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
ప‌నికి రాని పాత డ్ర‌మ్ముల‌తో ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు.. ఉన్న ఊరిలోనే బెస్ట్ బిజినెస్‌
Recommended image2
Under 20000 Phones: సూపర్ ఫీచర్లతో 20 వేల రూపాయలలోపు వచ్చే బెస్ట్ 5G ఫోన్లు ఇవిగో
Recommended image3
Home Investment : ఫ్యామిలీతో ఉండేందుకు కాదు, పెట్టుబడిగా మాత్రమే ఇల్లు కొంటున్నారా? అయితే మీకు ఈ విషయాలు తెలియాల్సిందే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved