MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• హైదరాబాద్ పాన్ షాప్ ఓనర్ల తెలివి, ఫుడ్ డెలివరీ యాప్ లో సిగరెట్ల డెలివరీ

హైదరాబాద్ పాన్ షాప్ ఓనర్ల తెలివి, ఫుడ్ డెలివరీ యాప్ లో సిగరెట్ల డెలివరీ

మద్యం అక్రమంగా విక్రయించడం చూసుంటారు.. బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతుంటారు.. ఇదంతా పాత పద్దతి. టెక్నాలజి పెరుగుదలతో పాటు అమ్మకాల పద్దతి కూడా మారిపోయింది. ప్రస్తుతం దేశం మొత్తం ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ అమలులో ఉంది.

1 Min read
Author : Ashok Kumar
Published : May 24 2021, 06:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
13

ఉదయం 6 నుండి 10 వరకు మాత్రమే బయటకి వెళ్ళేందుకు అనుమతి ఉంది ఇచ్చారు. హాస్పటళ్ళు, మెడికల్ షాపుల మినహ కిరాణా షాపులు, స్టోర్లు, రెస్టారెంట్లతో పాటు అన్నీ  10 గంటలకు మూసివేస్తున్నారు. అయితే పొగరాయుల్లను దృష్టిలో పెట్టుకుకొని ఇప్పుడు స్మార్ట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఎంటో అనుకుంటున్నారా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

సాధారణంగా పాన్ షాపుల్లో పాన్, సిగరెట్లు అమ్ముతుంటారు. లాక్ డౌన్ కారణంగా ధూమపానం చేసే వారికి ఇవి అంతా సులభంగా అందుబాటులో లేవు. దీంతో పొగరాయుల్లా కష్టాలను అర్ధం చేసుకొని ఇప్పుడు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్వీగ్గి  లో సిగరెట్లకు పాన్ పేరు జత చేసి  డోర్ డెలివరీ  చేస్తున్నారు. వినడానికి కొత్తగా ఉన్న ఇది నిజం.. సిగరేట్లను ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా విక్రయించడానికి వీళ్ళేదు.

33

అయితే నేరుగా సిగరెట్లను అమ్మకుండా వాటికి పలు రకాల పాన్ పేరు జోడించి అమ్ముతున్నారు. వీటి ధరలు కూడా కాస్త ఎక్కువే. ఉదయం 10 దాటితే సిగరెట్లు తాగేవారికి కొనుగోలు కష్టంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకొని ఇప్పుడు వాటిని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్వీగ్గి  ద్వారా ఆర్డర్ చేసిన వారికి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్ లోని కొండపూర్, గచ్చిబౌలీలో జరుగుతుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
సామాన్యుడిపై మ‌రో దెబ్బ‌.. ఈ సారి మొబైల్ రీచార్జ్‌ల వంతు, ఎంత పెర‌గ‌నున్నాయంటే
Recommended image2
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image3
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved