MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండోచ్చు..? ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఎం చేయాలి...

ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండోచ్చు..? ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఎం చేయాలి...

నేటి కాలంలో కూడా చాలా తక్కువ మందికి బ్యాంకు అకౌంట్  లేదు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక పథకాల ప్రయోజనాలను పొందేందుకు బ్యాంకు అకౌంట్ అవసరం. పిల్లలకు కూడా ఇప్పుడు బ్యాంకు అకౌంట్స్  ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని బ్యాంకు అకౌంట్స్  తెరవవచ్చో తెలుసా..?  

1 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 05 2023, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని బ్యాంకు అకౌంట్స్  తెరవవచ్చో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు అకౌంట్స్   తెరవడానికి అవకాశం ఉంది. వీటిలో కరెంట్ అకౌంట్స్, జీతం అకౌంట్స్, జాయింట్ అకౌంట్స్   లేదా సేవింగ్స్ అకౌంట్స్  ఉన్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

సేవింగ్స్  అకౌంట్ అనేది సాధారణంగా అందరూ ఓపెన్ చేసే  అకౌంట్. దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సేవింగ్స్  పెట్టిన మొత్తంపై వడ్డీ కూడా వస్తుంది. ఎక్కువ లావాదేవీలు ఉన్న వ్యక్తులు కరెంట్ అకౌంట్ అప్షన్ ఎంచుకోవాలి. కరెంట్ అకౌంట్  ఎక్కువగా వ్యాపారవేత్తలు సెలెక్ట్ చేసుకుంటుంటారు. జీతం ఉన్న వ్యక్తులు సాలరీ అకౌంట్  లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్  తీసుకోవచ్చు. 
 

34

ఎన్ని అకౌంట్స్ తెరవవచ్చు?
భారతదేశంలో ఒక వ్యక్తి తెరవగల  ఫిక్స్డ్  నంబర్ బ్యాంక్ అకౌంట్స్ లేవు. అంటే దీనికి  ఒక  పరిమితి అంటూ లేదు. ఏ వ్యక్తి అయినా తన ఇష్టం ఇంకా  అవసరాలకు అనుగుణంగా అనేక బ్యాంకు అకౌంట్స్ తెరవవచ్చు. దీనికి ఆర్‌బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. 
 

44

కానీ, ఎక్కువ బ్యాంకు అకౌంట్స్  తెరిచేటప్పుడు, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్ని అకౌంట్స్  తప్పనిసరిగా మినిమమ్ బ్యాలెన్స్ తో  మెయింటైన్ చేయాలి. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ లేదా ఇతర అకౌంట్స్ తెరవవచ్చు. అయితే దీని కోసం మీరు బ్యాంకింగ్  అన్ని నియమాలను పాటించాలి.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved