MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • స్థిరంగా బంగారం, తగ్గిన వెండి.. నేడు 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

స్థిరంగా బంగారం, తగ్గిన వెండి.. నేడు 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతంటే..?

ఒక వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది, దింతో పది గ్రాముల ధర రూ. 62,620వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పు లేకుండా రూ. 57,400గా ఉంది. వెండి ధర రూ.500 తగ్గి ఒక కిలోకి  రూ.75,500 వద్ద చేరింది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 20 2023, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలకు సమానంగా  రూ.62,620గా ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,770, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,620, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,220గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరకు సమానంగా రూ.57,400 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,550, 

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,950గా ఉంది. 
 

34

 0106 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $2,038.49 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ $2,051.60 వద్ద మారలేదు. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి 24.06 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం తగ్గి 951.46 డాలర్లకు చేరుకుంది, పల్లాడియం 1,224.60 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500 వద్ద ట్రేడవుతోంది.

44

 విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.79,500.

విశాఖపట్నంలో నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.79,500.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.79,500.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved