MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనేవారికి చుక్కలే.. తాజా రేట్లు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. కొనేవారికి చుక్కలే.. తాజా రేట్లు ఇవే..

ఒక వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 62,950కి చేరగా,  22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి పది గ్రాములకి రూ.57,700గా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు, ఒక కిలో ధర ఇవాళ రూ.77,200గా ఉంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 09 2023, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.62,950 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,100, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,660గా ఉంది.

ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్ర పన్నులు ఇంకా  మేకింగ్ ఛార్జీల కారణంగా భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.57,700 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.57,850,

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.58,350గా ఉంది. 

 2:15 pm ET (1915 GMT) సమయానికి స్పాట్ గోల్డ్ 1.4 శాతం పడిపోయి ఔన్స్‌కి $2,000.49కి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1.6 శాతం తగ్గి $2,014.50 వద్ద స్థిరపడ్డాయి. స్పాట్ సిల్వర్  ఔన్సుకు 3.3 శాతం నష్టపోయి $23.00కి చేరుకుంది. 

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.
 

34

బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ 24 మించదు. 
 

44

22 అండ్ 24 క్యారెట్ బంగారం మధ్య తేడా 
24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది ఇంకా  22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలను తయారు చేయలేరని  గమనించండి. అందువల్ల చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్లలో బంగారాన్ని విక్రయిస్తారు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved