MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మహిళలకు మంచి ఛాన్స్.. పెళ్ళిళ్ళ సీజన్లో కొనేయొచ్చు.. ఇవ్వాల 24క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

మహిళలకు మంచి ఛాన్స్.. పెళ్ళిళ్ళ సీజన్లో కొనేయొచ్చు.. ఇవ్వాల 24క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

 ఒక వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మారలేదు, దింతో పది గ్రాముల ధర  రూ. 61,040కి, 22 క్యారెట్ల బంగారం ధర మారలేదు, దింతో రూ. 55,950 వద్ద ఉంది. వెండి ధర రూ.300 పెరిగి ఒక కిలోకి రూ.75,000కు చేరింది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 17 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరలకు సమానంగా  రూ.61,040 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.61,190, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర    రూ.61,040

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,470గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా ధరతో సమానంగా రూ.55,950 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.55,950, 

 చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350గా ఉంది.  

 0059 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్సుకు $1,984.26 వద్ద ఉంది, US గోల్డ్ ఫ్యూచర్స్ $1,987 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఈ వారంలో ఇప్పటివరకు బులియన్ 2.5 శాతం పెరిగింది.

34

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.6 శాతం పెరిగి 23.83 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 892.58 డాలర్ల వద్ద స్థిరపడింది. పల్లాడియం ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 1,035.77 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,000 వద్ద, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రేడవుతోంది.  

విజయవాడలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,950, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,040. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ.78,000.
 

44

ఇక హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,040. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.78,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే  ఎప్పుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు..భారీగా పతనమైన బంగారం
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు పండగేనా? 8వ వేతన సంఘంపై అదిరిపోయే అప్‌డేట్ !
Recommended image3
Cars: మధ్యతరగతి వారికోసం తక్కువ ధరలో, అదిరిపోయే ఫీచర్లతో వచ్చే బెస్ట్ కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved