MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. అస్సలు మిస్సవ్వకండి..

మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. నేడు భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. అస్సలు మిస్సవ్వకండి..

దీపావళికి బంగారం కొనాలని చేస్తున్నవారికి శుభవార్త.  మహిళలు, పసిడి ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఒక నివేదిక  ప్రకారం, శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గి పది గ్రాముల ధర రూ. 60,760కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పడిపోయి రూ. 55,700కి చేరింది. వెండి ధర రూ.300 తగ్గగా ఒక కిలోకి రూ.73,200గా ఉంది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 10 2023, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.60,760 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,910,

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,760, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,250గా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.55,700 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.55,850, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,150గా ఉంది.  
 

34

0127 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,959.74 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి $1,964.50కి చేరుకుంది.

 స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 22.68 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 859.66 డాలర్ల వద్ద స్థిరపడింది. పల్లాడియం ఔన్సుకు 0.8 శాతం పెరిగి $999.71కి చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.73,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.76,200 వద్ద ట్రేడవుతోంది.
 

44

విశాఖపట్నంలో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 410  తగ్గి రూ. 55,690 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 450 పడిపోయి రూ. 60,750. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.76,200.

 విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 410 పతనంతో రూ. 55,690, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 450 పతనంతో రూ. 60,750. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.76,200.

 హైదరాబాద్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 410 తగ్గి రూ. 55,690  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 450 పతనంతో రూ. 60,750.  వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలోకు రూ.76,200.

 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Recommended image2
Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్
Recommended image3
ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved