MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బంగారం, వెండి కొనేవారికి చుక్కలు.. నేడు ఒక్కరోజే షాకింగ్.. పెళ్లిళ్ల సీజన్లో ఆకాశానికి ధరలు..

బంగారం, వెండి కొనేవారికి చుక్కలు.. నేడు ఒక్కరోజే షాకింగ్.. పెళ్లిళ్ల సీజన్లో ఆకాశానికి ధరలు..

ఒక వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 820 పెరిగింది, దింతో పది గ్రాముల ధర  రూ.63,380కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 58,100 వద్ద ఉంది. వెండి ధర రూ.700 పెరిగి ఒక కిలోకి రూ.79,200గా ఉంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 30 2023, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు సమానంగా రూ.63,380 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,530,

బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,380, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ.64,040గా ఉంది.

24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.58,100 వద్ద ఉంది.

ఢిల్లీలో   పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,250, 

 బెంగళూరులో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.58,700గా ఉంది.  
 

34

 0225 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు $2,043.69 వద్ద స్థిరంగా ఉంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 2,044.20 డాలర్లకు చేరుకుంది.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.1 శాతం తగ్గి 24.99 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం కూడా 0.1 శాతం తగ్గి 931.28 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 1,025.58 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,200గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.82,200 వద్ద ట్రేడవుతోంది.

44

విశాఖపట్నంలో బంగారం ధరలు  భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెంపుతో  రూ. 58,110  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 830 పెంపుతో రూ. 63,390. వెండి ధర కిలోకు రూ. 82,200.

విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెంపుతో రూ. 58,110  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 830 పెంపుతో రూ. 63,390. ఇక వెండి విషయానికొస్తే విజయవాడ నగరంలో వెండి ధర కిలోకు రూ.82,200.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved