MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• బంగారు-వెండి ధరలలో పెద్ద మార్పు.. నేడు 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా ?

బంగారు-వెండి ధరలలో పెద్ద మార్పు.. నేడు 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా ?

దేశీయ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు కాస్త దిగోచ్చాయి.  ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్  10 గ్రాములకు 0.32 తగ్గి (రూ .151) రూ .46,990 కు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ లో వెండి కిలోకు 0.59 శాతం అంటే రూ .408 తగ్గి రూ .69,482 కు చేరుకుంది.

3 Min read
Ashok Kumar | Asianet News
Published : Jul 01 2021, 12:23 PM IST| Updated : Jul 01 2021, 12:24 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

పసుపు లోహం గత ఏడాది గరిష్ట స్థాయి అంటే 10 గ్రాములకు  రూ.56,200  నుండి నేడు సుమారు  రూ.9,000  తగ్గింది.  గ్లోబల్ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సు 0.1 శాతం తగ్గి 1,769.11 డాలర్లకు చేరుకుంది. యు.ఎస్ లో బంగారం ధర 0.2 శాతం తగ్గి 1,768.10 డాలర్లకు చేరుకుంది.

26

ఇతర విలువైన లోహాలలో వెండి 0.1 శాతం పెరిగి ఔన్సు 26.14 డాలర్లకు, పల్లాడియం 0.5 శాతం తగ్గి ఔన్సు 2,764.68 డాలర్లకు, ప్లాటినం 0.6 శాతం తగ్గి 1,065.74 డాలర్లకు చేరుకుంది.  న్యూ ఢీల్లీలో బంగారం ధర నేడు 100 గ్రాములకు రూ .100 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,730 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,730 పడిపోయింది.

36

వజ్రాల ఎగుమతులు 20% పెరుగుతాయని అంచనా: క్రిసిల్
అమెరికా, చైనా మార్కెట్లలో మెరుగుదల కారణంగా భారత వజ్రాల పరిశ్రమలో ఈ ఏడాది ఎగుమతులు 20 శాతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశం నుండి ఎగుమతి చేసిన పాలిష్ వజ్రాలలో 75 శాతం అమెరికా, చైనాకు వెళ్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కరోనా మహమ్మారి  నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయ వజ్రాల పరిశ్రమ  సెకండ్ హాఫ్  నుండి ఊపందుకుంది దీంతో 2021లో ఎగుమతులు 20 బిలియన్ డాలర్లు చెరవచ్చు. గత సంవత్సరంలో 16.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి, 2019తో పోలిస్తే 12 శాతం తక్కువ.

46

లోహం                               జూన్ 30 ధర         జూన్ 29 ధర

బంగారం 24 క్యారెట్        రూ.46753    రూ.47008    -255
బంగారం 23 క్యారెట్లు       రూ.46566    రూ.46820    -254
బంగారం 22 క్యారెట్        రూ.42826    రూ.43059    -233
బంగారం 18 క్యారెట్లు      రూ.35065    రూ.35256    -191
బంగారం 14 క్యారెట్లు      రూ.27351    రూ.27500    -149
వెండి 999                      రూ. 67832    రూ.67806    -.26

56

ముంబైలో నేడు  బంగారు ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,730.

చెన్నైలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,430, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,730.

ఢీల్లీలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,890, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.49,890.

కోల్‌కతాలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,090, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .48,790.

బెంగుళూరులో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000.

హైదరాబాద్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు  రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000.

కేరళలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.44,000. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.48,000.

ఉత్తర ప్రదేశ్ లక్నోలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,890, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.49,890.

పూణేలో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.45,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,730.

నాగ్‌పూర్‌లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ .45,730, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ .46,730.

66

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, ఇప్పటివరకు జూన్ నెలలో బంగారం ధర రూ .2725 తగ్గింది. వెండి కిలోకు రూ.71850 నుండి రూ.68148 చేరింది. అంటే జూన్ నెలలో వెండి ధర సుమారు రూ .3700 తగ్గింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved