MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • మహిళలకు సూపర్ ఛాన్స్.. పండగకి ముందు తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

మహిళలకు సూపర్ ఛాన్స్.. పండగకి ముందు తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?

పసిడి ధర దిగొస్తున్నాయి. గత 24 గంటలలో భారత్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఆగస్టు 29 (మంగళవారం) నాటికి   24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.50 తగ్గి  రూ. 58,670 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.50 తగ్గగా రూ. 53,740. మరోవైపు, వెండి ధర స్థిరంగా  1 కిలోకి రూ.76,900 వద్ద  ఉంది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 29 2023, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 దేశంలోని  ప్రముఖ నగరాల్లో కూడా నేడు బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,550 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,600. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,400 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,450.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,400 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,450గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 57,540 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,800. ఒరిస్సాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,400 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర  రూ.54,450.
 

35

 1:45 గంటల సమయానికి స్పాట్ బంగారం 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు 1,919.41 డాలర్లకు చేరుకుంది. EDT (1745 GMT). US గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి $1,946.80 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.

స్పాట్ సిల్వర్ $24.23 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది. ప్లాటినం 2.2 శాతం పెరిగి $964.99 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 2.5 శాతం పెరిగి $1,254.89 డాలర్లకు చేరుకుంది.

ఇక రూపాయి మారకం విలువ కూడా పడిపోతోంది. డాలర్‌తో పోల్చి చూస్తే నేడు రూపాయి రూ.82.683 వద్ద ఉంది.
 

45

ప్రముఖ  నగరాల్లో వెండి ధర
చెన్నై: 1 కేజీ ధర రూ.80,000
ఢిల్లీ: 1 కేజీ ధర రూ.76.900
ముంబై: 1 కేజీ ధర రూ.76.900
కోల్‌కతా: 1 కేజీ ధర రూ.76.900
చండీగఢ్: 1 కేజీ ధర రూ. 76.900
 

55

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో రూ.59,400 వద్ద ఉంది.

పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ.54,450 వద్ద ఉంది.

వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ. కిలోకు 80,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఎప్పుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనే  
 సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved