MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బంగారం, వెండి కొంటున్నారా.. నేడు10 గ్రాముల ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

బంగారం, వెండి కొంటున్నారా.. నేడు10 గ్రాముల ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

ఒక వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఎటువంటి మార్పు లేదు, దింతో పది గ్రాముల  ధర  రూ. 62,950 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర కూడా మారకుండా రూ.57,700గా ఉంది. వెండి ధర రూ.600 తగ్గి ఒక కిలోకి రూ.76,000 వద్ద ఉంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jan 11 2024, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,950గా ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,950గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100, 

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950, 

 చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.63,490గా ఉంది.

24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,700 వద్ద ఉంది.
 
ఢిల్లీలో  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.57,850, 

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ.57,700, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,200గా ఉంది. 
 

34

 0135 GMT నాటికి స్పాట్ గోల్డ్  0.2 శాతం పెరిగి ఔన్సుకు $2,028.19 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $2,032.80కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.5 శాతం పెరిగి $22.96కి, ప్లాటినం 0.2 శాతం పెరిగి $920.40కి, పల్లాడియం దాదాపు 1 శాతం పెరిగి $1008.67కి చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 వద్ద ట్రేడవుతోంది.
 

44

విజయవాడలో బంగారం నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100   పతనంతో రూ. 57,700 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పతనంతో రూ. 62,950.  వెండి విషయానికొస్తే, వెండి ధర కిలోకు రూ.78000.

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950. వెండి విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో వెండి ధర  కిలోకు రూ.78,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, అలాగే ఎప్పుడైనా ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved