MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • బంగారం, వెండి ధరలకు రెక్కలు.. కొనేవారికి షాక్.. ఇవాళ ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..

బంగారం, వెండి ధరలకు రెక్కలు.. కొనేవారికి షాక్.. ఇవాళ ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..

ఒక నివేదిక  ప్రకారం, నేడు 24 క్యారెట్ల బంగారం ధర గురువారం ప్రారంభ ట్రేడ్‌లో రూ. 160 పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 61,960కి, 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 పెరిగి రూ.56,800కి చేరింది. ఇక వెండి ధర రూ.500 పెరిగి, ఒక కిలోకి రూ.75,100గా ఉంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Oct 27 2023, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా హైదరాబాద్‌లలో ధరలకు సమానంగా రూ.61,960 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,110,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,960, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,200గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలతో సమానంగా రూ.56,800 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.56,950,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం వరుసగా రూ.56,800, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉంది.

34

0131 GMT నాటికి స్పాట్ గోల్డ్  ఔన్సుకు $1,984.69 వద్ద స్థిరంగా ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి $1,994.30 వద్ద ఉన్నాయి.

స్పాట్ సిల్వర్ 0.1 శాతం తగ్గి #22.80 డాలర్లకు, ప్లాటినం 0.3 శాతం పెరిగి #902.72 డాలర్లకు, పల్లాడియం 0.1 శాతం తగ్గి #1,132.11 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,100గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 వద్ద ట్రేడవుతోంది.

44

విశాఖపట్నంలో  బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెంపుతో రూ. 56,950  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 160 పెంపుతో రూ. 61,970.  విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 78,000.


హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెంపుతో రూ. 56,810  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర   రూ. 160 పెరిగి రూ. 61,970. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 78,000.

భారతదేశంలో బంగారం  వెండి ధరలు డాలర్‌తో రూపాయి విలువతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. విలువైన లోహాల రేటులో గమనించిన ధోరణులను నిర్ణయించడంలో గ్లోబల్ డిమాండ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఎప్పుడైనా ధరలు మారవచ్చు, అందువల్ల బంగారం కొనేవారు   ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. 

 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved