MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • బంగారం, వెండి ధరల మెరుపులు.. సంక్రాంతిలోగా ఆకాశానికి పసిడి.. నేడు తులం ఎంతంటే..?

బంగారం, వెండి ధరల మెరుపులు.. సంక్రాంతిలోగా ఆకాశానికి పసిడి.. నేడు తులం ఎంతంటే..?

ఒక నివేదిక ప్రకారం, ఈ రోజు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి పది గ్రాములకి  రూ. 63,710కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.58,400 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.79,500 వద్ద ఉంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 27 2023, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది.

కోల్‌కతా పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,860, 

 బెంగళూరులో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710, 
 
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.64,310గా ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,710గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,400 వద్ద ఉంది.

కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,400 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర   రూ.58,400 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,550, 

 బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,400, 

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,950గా ఉంది. 

33

 0150 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,066.86  డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి ఔన్స్‌కు $2,078.20 డాలర్లకు చేరుకుంది.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.2 శాతం పెరిగి $24.25 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం $978.56 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. పల్లాడియం 0.3 శాతం తగ్గి $1,176.49 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.81,000 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 220  పెంపుతో రూ. 58,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెంపుతో రూ. 63,710. వెండి విషయానికొస్తే  కిలో ధర  రూ.81,000.

 విశాఖపట్నంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పెంపుతో రూ. 58,400  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెంపుతో  రూ. 63,710. విశాఖపట్నంలో వెండి ధర  కిలోకు రూ.81,000.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Recommended image3
Gold Price Hike: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో మళ్లీ భగ్గుమన్న బంగారం.. ఒక్కరోజులో రూ.1,200 పెరుగుదల!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved