MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • నేడు మళ్ళీ పెరిగిన బంగారం ధర.. శ్రావణమాసంలో కొనేముందు మీ నగరంలోని 22/24 క్యారెట్ ధరలను తెలుసుకోండి

నేడు మళ్ళీ పెరిగిన బంగారం ధర.. శ్రావణమాసంలో కొనేముందు మీ నగరంలోని 22/24 క్యారెట్ ధరలను తెలుసుకోండి

 భారత్‌లో బంగారం ధరలు బుధవారం కూడా పెరిగాయి.  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,520 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,600. భారతదేశంలోని ముఖ్యమైన నగరాల్లో   బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,400 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,540. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,400 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర  రూ. 54,300.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 24 2023, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,230 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,300గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా ఉంది. భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,320, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర 54,300.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

* 0124 GMT నాటికి స్పాట్ బంగారం 0.2% పెరిగి ఔన్సుకు $1,917.50 డాలర్ల వద్ద ఉంది, US గోల్డ్ ఫ్యూచర్స్ $1,945.80 వద్ద కొద్దిగా మారింది.

* ఇతర లోహాలలో, స్పాట్ వెండి ఔన్స్‌కు 0.2% తగ్గి $24.27 డాలర్లకి, ప్లాటినం 0.1% తగ్గి $928.77 డాలర్లకి చేరుకుంది. పల్లాడియం 0.1% పెరిగి $1,275.59 డాలర్ల వద్ద ఉంది.

36

ఆగస్టు 24, 2023న హైదరాబాద్‌లో బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో  రూ. 54,300  ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 100 పెంపుతో రూ. 59,230. 

 వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు  రూ. 78,500.

 పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయితే డిమాండ్‌ని బట్టి  ధరల పెంపు ఉంటుందో లేదో చూడాలి.
 

46

 ప్రధాన నగరాల్లో వెండి ధరలు

చెన్నై:  ఒక కేజీకి రూ. 73,500

ఢిల్లీ:  ఒక కేజీకి రూ.75,5000

ముంబై: ఒక కేజీకి రూ.75,500

కోల్‌కతా: ఒక కేజీకి రూ.75,500

చండీగఢ్: ఒక కేజీకి రూ. 75,500
 

56

 విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ధరల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 100  పెంపుతో రూ. 54,300,  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100  పెంపుతో రూ. 59,230. వెండి విషయానికొస్తే, విజయవాడలో కేజీ వెండి ధర  కిలోకు రూ.78,500.

66

ఈ రోజు విశాఖపట్నంలో  బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 100 పెంపుతో రూ. 54,300  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెంపుతో రూ. 59,230. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ. 78,500.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ నెల 25వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు... కారణం ఏంటంటే.?
Recommended image2
Investment Schemes : రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు రిటర్న్.. మీ డబ్బును డబుల్ చేసే సూపర్ స్కీమ్స్!
Recommended image3
Most Expensive Areas India: భారత్‌లో అత్యంత ఖరీదైన టాప్ 5 ఏరియాస్ ఇవే.. ఇక్కడ ఒక బంగ్లా ధర వందల కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved