MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • బంగారం, వెండి కొనేవారికీ గుడ్ న్యూస్.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ఎంత తగ్గిందంటే..?

బంగారం, వెండి కొనేవారికీ గుడ్ న్యూస్.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ఎంత తగ్గిందంటే..?

 ఒక నివేదిక ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గింది, దింతో పది గ్రాముల   ధర రూ. 61,360కి చేరింది.  22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి  రూ. 56,250గా ఉంది. వెండి ధర రూ.700 తగ్గగా, ఒక కిలో ధర రూ.74,500గా ఉంది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 08 2023, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌ ధరలకు అనుగుణంగా రూ.61,360 వద్ద ఉంది.

ఢిల్లీలో  పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.61,510, 

బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,360,

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.61,850గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌తో సమానంగా రూ.56,250 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,400,

బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250,

చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700గా ఉంది.  
 

34

 మంగళవారం అక్టోబరు 24 నుండి కనిష్ట స్థాయికి చేరిన తర్వాత స్పాట్ గోల్డ్ 0126 GMT నాటికి ఔన్స్‌కు $1,968.64 వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి $1,975.20కి చేరాయి.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.3 శాతం తగ్గి $22.56 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం తగ్గి $888.60 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం $1,055.49 వద్ద స్థిరంగా ఉంది. 

44

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. రేట్ల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,240, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,450. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర  కిలోకు రూ.77,500.

ఇక్కడ పేర్కొన్న బంగారం రేట్లు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ధరలు ఎప్పుడైనా మారవచ్చు. అందువల్ల బంగారం కొనేవారు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image2
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Recommended image3
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved