MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • మహిళలకు పండగే.. ఏకంగా రూ.2700 దిగివచ్చిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంతంటే.. ?

మహిళలకు పండగే.. ఏకంగా రూ.2700 దిగివచ్చిన బంగారం ధర.. నేడు తులం రేటు ఎంతంటే.. ?

గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ అక్టోబర్ 6 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 56,560 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 51,800. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కాస్త స్థిరంగా కొనసాగుతోంది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 06 2023, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 దేశంలోని ప్రముఖ  నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 57,310 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర  రూ. 52,550. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 57,160 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర  రూ. 52,400.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.57,160 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,400గా ఉంది. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 55,600 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు)  ధర రూ.52,950.

ఇక 1 కేజీ వెండి ధర గత 24 గంటల్లో  రూ.200 వరకు తగ్గింది. దేశ రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ. 71,100.
 

35

 విజయవాడలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పతనంతో  రూ. 52,390, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పతనంతో  రూ. 57,150.  వెండి చూస్తే  విజయవాడలో వెండి ధర కిలోకు రూ. రూ. 73,500.

 ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1820 డాలర్ల వద్ద, ఇక స్పాట్ సిల్వర్ ధర  ఔన్సుకు $20.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.  భారత కరెన్సీ రూపాయి మారకం విలువ  ఇవాళ  రూ.83.278 వద్ద ఉంది.

45

ఈ రోజు హైదరాబాద్‌ నగరంలో కూడా బంగారం ధరలు వరుసగా  దిగొచ్చాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పతనంతో రూ. 52,390 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పతనంతో రూ. 57,150. వెండి విషయానికొస్తే వెండి ధర కిలోకు రూ. 73,500.

గత రెండు వారాల్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలు దాదాపు రూ. 60,000 నుండి పడిపోయి.  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  సుమారు  రూ.55,000 నుండి దిగొచ్చింది. 

55

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి,  ఎప్పుడైనా ధరలు మారవచ్చు, అందువల్ల బంగారం కొనేవారు  ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  ఇందుకోసం దగ్గరలోని  జ్యువెలరీ షాపులను సంప్రదించవచ్చు.  

గత కొద్దీ రోజులుగా  పసిడి ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. ఇక  గడిచిన 10 రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ.2700 దాకా తగ్గిందని చెప్పవచ్చు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image2
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Recommended image3
Gold Price Hike: జన్మాష్టమి వేళ పసిడి జోరు.. రూ.4,640 పెరిగిన బంగారం.. ఎప్పుడు దిగొస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved