MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి కొంటున్నారా.. ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన తులం ధర..

పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి కొంటున్నారా.. ఇదే మంచి ఛాన్స్.. తగ్గిన తులం ధర..

ఒక నివేదిక ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 61,530. 22 క్యారెట్ల బంగారం ధర రూ.300కి తగ్గగా 10 గ్రాములకి  రూ.56,400గా ఉంది. వెండి ధర రూ.1,200 తగ్గి, ఒక కిలోకి రూ.74,100 వద్ద చేరింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 02 2023, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ముంబైలో, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో ధరలకు అనుగుణంగా రూ.61,530 వద్ద ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.61,680,

 బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,530, 

చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.62,030గా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా కోల్‌కతా  హైదరాబాద్‌లతో సమానంగా రూ.56,400 వద్ద ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.56,550,

 బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.56,400,

 చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి రూ.56,860గా ఉంది.
 

34

 0147 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్‌కు $1,985.99కి చేరుకుంది, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $1,993.80కి చేరుకుంది.

స్పాట్ సిల్వర్  ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 22.94 డాలర్లకు, ప్లాటినం 0.6 శాతం పెరిగి 925.97 డాలర్లకు, పల్లాడియం 0.9 శాతం పెరిగి 1,112.58 డాలర్లకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,100గా ఉంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 వద్ద ట్రేడవుతోంది.

44

 హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 310 పతనంతో  రూ. 56,390 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 330 పతనంతో రూ. 61,520. వెండి విషయానికొస్తే,    వెండి ధర కిలోకు రూ. 77,000.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image2
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Recommended image3
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved