MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • శ్రావణ శుక్రవారం మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి.. ఈ రోజు తులం ధర ఎంత పెరిగిందంటే..?

శ్రావణ శుక్రవారం మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి.. ఈ రోజు తులం ధర ఎంత పెరిగిందంటే..?

 భారత్‌లో బంగారం ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఈ రోజు 25 ఆగస్టు  2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,730కి,  22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 53,800కి చేరింది. దింతో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరిగింది. ఇక వెండి ధర 1 కేజీకి రూ.1,600 పెరిగింది.  

2 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 25 2023, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ధరల హెచ్చుతగ్గుల  ఈ ధోరణి దేశంలోని కీలక పట్టణ కేంద్రాలలో కూడా గమనించబడింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,400గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,540గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర ధర రూ.59,400గా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,300గా ఉంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అదేవిధంగా, ఆర్థిక కేంద్రమైన ముంబైలో, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,230 గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,300 వద్ద ఉంది. చెన్నై నగరంలో బంగారం ధరలు 24 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 52,285, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 47,927 వద్ద ఉన్నాయి.
 

36

మొత్తం ట్రెండ్‌కి తోడు భువనేశ్వర్‌లో  24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 59,450 కాగా, 22 క్యారెట్ల వేరియంట్ (10 గ్రాములు) ధర రూ. 54,500.

ఎక్సైజ్ డ్యూటీ, మేకింగ్ ఛార్జీలు మరియు రాష్ట్ర పన్నుల వంటి నిర్దిష్ట పారామితుల ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగారం ధర మారుతూ ఉంటుంది.

46

తాజా  నివేదిక ప్రకారం, 0323 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి $1,913.90 డాలర్లకి చేరుకోగా, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3% తగ్గి $1,942కి చేరుకుంది.

SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్, దాని హోల్డింగ్‌లు గురువారం మరింత పడిపోయాయని,  జనవరి 2020 నుండి కనిష్ట స్థాయికి చేరుకున్నాయని పేర్కొంది. 
 

56
gold rate

gold rate

హాంకాంగ్ ద్వారా చైనా బంగారం దిగుమతులు జూలైలో వరుసగా మూడవ నెలలో  ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి, ఎందుకంటే దేశంలో ఆర్థిక పునరుద్ధరణ నిలిచిపోవడంతో డిమాండ్ తగ్గింది.

ఇతర లోహాలలో, స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం తగ్గి $24.04కి చేరుకుంది,  ప్లాటినం 0.5 శాతం పెరిగి $938.38కి చేరుకుంది.

66

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర  10 గ్రాములకి రూ.59,450 వద్ద,   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.54,500 వద్ద ఉంది. తెలంగాణ రాజధాని నగరంలో కేజీ వెండి ధర రూ. కిలోకు 80,000.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.76,900గా ఉంది. చెన్నైలో 1 కిలో వెండి రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.

నాలుగు రోజుల్లో తులం ధర ఏకంగా రూ.400 పైన పెరిగింది.  ఈ రోజు  ధరలు చూస్తే 22 క్యారెట్ల బంగారం ధర  10 గ్రాములకు రూ. 200 పెరిగగా, 24 క్యారెట్ల ధర  10 గ్రాములకి  రూ. 220 పెరిగింది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
September 1 Rule Changes: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ సిలిండర్, ఐటీఆర్, ఎఫ్‌డీపై బిగ్ అప్‌డేట్
Recommended image2
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image3
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved