బంగారం, వెండి కొనేందుకు సూపర్ ఛాన్స్.. ఒక్కరోజు మాత్రమే.. నేడు భారీగా తగ్గినా ధరలు..
ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,090 తగ్గింది, దింతో పది గ్రాముల ధర రూ. 63,110. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,000 తగ్గగా 10 గ్రాములకి రూ. 57,850 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర రూ.2,000 పడిపోయి ఒక కిలోకి రూ.78,500.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లలో ధరలకు సమానంగా రూ.63,110 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,260,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,110,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,820గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.57,850 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,850,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,500గా ఉంది.
0204 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్సుకు $2,020.39 వద్ద, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.1 శాతం పెరిగి $2,038.70కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $24.21 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.2 శాతం పెరిగి $900.57 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి $940.93కి చేరుకుంది. ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 81,000. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 77,250గా ఉంది.
విజయవాడలో బంగారం ధరలు తగ్గించబడ్డాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1010 పతనంతో రూ. 57,840 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1100 పతనంతో రూ. 63,100. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకి రూ.81,400.
విశాఖపట్నంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1010 పతనంతో రూ. 57,840 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1100 పతనంతో రూ. 63,160. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.81,000.