మోడలింగ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న ఆపిల్ ఫౌండర్ కుమార్తె.. తన అందంతో హిటేక్కిస్తున్న ఫోటోలు వైరల్..

First Published Mar 5, 2021, 1:32 PM IST

మొబైల్ ప్రపంచంలో ఐఫోన్‌  సాధించిన క్రేజ్ అంతా ఇంత కాదు. అమెరికన్ టెక్నాలజి దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ద్వారా  ప్రపంచంలోనే  చెరిగిపోని ముద్ర వేసింది. నేటి కాలంలో ఐఫోన్  ఇతర ఫోన్ బ్రాండ్‌లను అధిగమించి టాప్ లో నిలిచింది.