MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం.. నేడు రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..

సామాన్యుడిపై పెరుగుతున్న ఇంధన భారం.. నేడు రికార్డు స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు వరుసగా రెండో రోజు ఇంధన ధరలను పెంచాయి. నేడు డీజిల్ ధరపై  26 నుంచి 27 పైసలు పెరగగా, పెట్రోల్ ధరపై 27 నుంచి 28 పైసలు పెరిగింది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jun 07 2021, 10:49 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

గత కొద్దిరోజులుగా ఇంధన ధరల వరుస పెంపుతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో  పెట్రోల్ ధర సెంచరీకి చేరువలో ఉంది.

26

ఢీల్లీలో పెట్రోల్ ధర సోమవారం లీటరుకు రూ.95ను దాటింది. నేడు ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.95.37 కాగా, డీజిల్ ధర రూ.86.28.

36

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.47 చేరుకుంది, డీజిల్ ధర లీటరుకు రూ.93.64గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర  రూ.96.77,  కోల్‌కతాలో రూ.95.34కు చేరింది. మే 4 నుండి 21వ సార్లు ఇంధన ధరలను పెంచాయి.

46

ఒక నెలలో 17వ సారి వాహన ఇంధన ధరలను పెంచడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

56

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం దేశంలోని మూడు ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థలు. వాల్యు ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా ఇంధన ధరలు దేశంలో ప్రతిరాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

66

జీవనోపాధి కోసం స్కూటర్లు లేదా బైకులపై వెళ్ళే వారు పెట్రోల్ ధర రూ.100కు చేరుకోవడంతో  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.98.48, డీజిల్ ధర  రూ.93.38గా ఉంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Recommended image2
Billionaires Street: బెంగళూరులో బిలియనీర్ స్ట్రీట్.. ఇక్కడ నివసించే వారెవరో తెలుసా?
Recommended image3
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved