MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • నమ్మశక్యం కాని ఆఫర్లతో మళ్లీ వచ్చేసింది రిలయన్స్‌ డిజిటల్‌ “ఎలక్ట్రానిక్స్‌ పండగ'

నమ్మశక్యం కాని ఆఫర్లతో మళ్లీ వచ్చేసింది రిలయన్స్‌ డిజిటల్‌ “ఎలక్ట్రానిక్స్‌ పండగ'

 హైదరాబాద్‌, 1 అక్టోబర్‌ 2021: ఈ పండగ సీజన్‌ను మరింత వేడుకగా జరుపుకునేందుకు ఎలక్ట్రానిక్స్‌ పండగను తీసుకువచ్చింది రిలయన్స్‌ డిజిటల్‌. మీకు నచ్చిన టెక్‌ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుకోండి. రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్స్‌తో పాటు  www.reliancedigital.inలో ఈ సేల్‌ అక్టోబర్‌ 3 నుంచి మొదలవుతుంది. 

3 Min read
Author : Ashok Kumar
Published : Oct 01 2021, 07:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

అన్ని ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ట్రాన్సక్షన్స్‌ పై 10% ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ రూ.2,000/- వరకు కొనుగోలుదారులు పొందవచ్చు. స్టోర్స్‌లో అక్టోబర్‌ 3 నుంచి 12 వరకు జరిపే కొనుగోళ్లపై www.reliancedigital.inలో అక్టోబర్‌ 3 నుంచి 10 వరకు జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తారు. 

పేటీఎం ద్వారా కనీస చెల్లింపు రూ.4,999/- నుండి రూ.1,000/- వరకు క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. ఇవేకాదు టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ల్యాప్‌టాప్స్‌, మొబైల్‌ ఫోన్లు, హోమ్‌ అప్టయన్సెస్‌పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.

టీవీల్లో సాంసంగ్‌ నియో క్యూలెడ్‌ కొనుగోలుపై 3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% వరకు క్యాష్‌బ్యాక్‌, రూ.37,400/- విలువైన సాంసంగ్‌ సౌండ్‌ బార్‌ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎల్‌జీ ఓలెడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ టీవీలపై  3 సంవత్సరాల వారెంటీతో పాటు 20% క్యాష్‌బ్యాక్‌ కూడా ఉంది.

ప్రముఖ బ్రాండ్లు ఎల్‌జీ, సాంసంగ్‌, వర్ల్ పూల్‌కు చెందిన ఫ్రాస్ట్‌ ప్రీ రిఫ్రిజిరేటర్లు అద్భుతమైన ప్రారంభ ధర రూ.19,990/- నుంచి దొరుకుతున్నాయి. అంతే కాదు డైరెక్ట్‌ కూల్‌ రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ.12,490/-.

వాషింగ్‌ మెషీన్స్‌ శ్రేణిలో టాప్‌ లోడ్‌ రూ.12,990/- ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్రంట్‌ లోడ్‌ మెషీన్లు నమ్మశక్యం కాని ధర రూ.18,990/- నుంచి అందుబాటులో ఉన్నాయి.

కోర్‌ ఐ3 ల్యాప్‌టాప్స్‌ రూ.37,999/- నుంచి, గేమింగ్‌ ల్యాప్‌ టాప్స్‌ ధర రూ.63,999/-నుంచి ప్రారంభం. రూ.75,999/- ప్రారంభ ధరతో హెచ్‌పీ విక్టస్‌ ఇంటెల్‌ గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌ రేంజ్‌ ప్రత్యేకంగా రిలయన్స్‌ డిజిటల్‌లోనే అందుబాటులో ఉంది. అంతే కాదు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్స్‌ కొనుగోలుపై నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లతో కూడా రూ.11,963/- విలువైన వైర్‌లెస్‌ ఆడియో, ఐటీ యాక్సెసరీ యాడ్‌ ఆన్స్‌ పొందండి.

మొబైల్‌ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లతో కూడా భారీ క్యాష్‌ బ్యాక్‌ కూడా ఉంది. లేటెస్ట్‌ ఐఫోన్‌ 13పై ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ రూ.3000తో రూ.6,000 భారీ క్యాష్‌బ్యాక్‌. అంతే కాదు వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ విశిష్ట ప్రయోజనాలతో ప్రారంభ ధరు రూ.24,999/- నుంచి అందుబాటులో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

అంతే కాదు, హోమ్‌ అప్లయన్సులపైన కూడా మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. శాండ్‌విచ్‌ మేకర్‌, ఎలక్ట్రిక్‌ కెటిల్‌, ఉదయపు శుభారంభం కోసం రూ.5,093/- విలువైన హావెల్స్‌ హాట్‌ & కోల్డ్‌ బాటిల్‌, బ్రేక్‌ఫాస్ట్‌ కాంబోగా రూ.1,699/-కే పొందండి.

సులభమైన ఫైనాన్సింగ్‌, ఈఎంఐ ఆపష్టన్స్‌తో ఈ ఎలక్ట్రానిక్స్‌ పండగ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా ఉంది. కస్టమర్లు ఇన్‌స్టా డెలివరీ (3 గంటల్లోపు డెలివరీ) సమీపంలోని స్టోర్‌ నుంచి స్టోర్‌ పికప్ ఆష్టన్‌ను కస్టమర్లు పొందవచ్చు. కొనుగోలుదారులు అలాగే ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని స్టోర్లు, డెలివరీ భాగస్వాములందరూ కూడా కొవిడ్‌ భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తున్నారు.

అన్ని ఆఫర్లు, ధరలకు నియమనిబంధనలు వర్తిస్తాయి.
www.reliancedigital.inలో ఈ ఆపర్‌ 10 అక్టోబర్‌ వరకు అందుబాటులో ఉంటుంది.
 

33
రిలయన్స్‌ డిజిటల్‌ గురించి

రిలయన్స్‌ డిజిటల్‌ గురించి

భారతదేశంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ రిటెయిలర్‌ రిలయన్స్‌ డిజిటల్‌ 800 నగరాల్లో 460+  భారీ రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్స్‌, 1800+  మై జియో స్టోర్స్‌ ద్వారా దేశంలోని ప్రతీ మూలన ఉన్న ఖాతాదారులకు సరికొత్త టెక్నాలజీని అందుబాటులో ఉంచుతోంది. 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తున్న రిలయన్స్‌ డిజిటల్‌లో ఖాతాదారులు వారి జీవనశైలికి అనుగుణంగా సాంకేతిక ఉత్పత్తులు ఎంపిక చేసుకునేందుకు విస్తృతస్థాయి మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. రిలయన్స్‌ డిజిటల్‌లోని సుశిక్షితులు, చక్కని అవగాహన కలిగిన సిబ్బంది ప్రతీ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వివరాలు కొనుగోలుదారులకు అందించేందుకు అన్నివేళలా సిద్దంగా ఉంటారు. అంతే కాదు, అన్ని ఉత్పత్తులకు ఆప్టర్‌-సేల్స్‌ సర్వీసును రిలయన్స్‌ డిజిటల్‌  అందిస్తుంది. రిలయన్స్‌కు చెందిన సర్వీసు విభాగం రెస్‌క్యూ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్‌ సర్వీసు బ్రాండ్‌లో ఐఎస్‌ఓ 9001 సర్టిఫికేట్‌ పొందిన ఏకైక సంస్థ ఇది. ఇది వారమంతా అందుబాటులో ఉంటుంది, ఎండ్‌-టూ-ఎండ్‌ సొల్యూషన్స్‌ అందించడంలో ఇది పూర్తి సామర్ధ్యం కలిగి ఉంది. ఇప్పుడు సులభంగా కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఏదైనా రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌ సందర్శించవచ్చు లేదా www.reliancedigital.inలో లాగ్‌ ఆన్‌ కావచ్చు. ఇది ఇన్‌స్టా డెలివరీ (3 గంటల్లోపు డెలివరీ), లేదా సమీపంలోని స్టోర్‌ నుంచి స్టోర్‌ పికప్‌ ఆప్షన్‌ అందిస్తుంది.

మరింత సమాచారం కోసం www.reliancedigital.in లాగ్‌ ఆన్‌ అవండి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image2
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Recommended image3
తెలియ‌కుండానే వంట నూనె ఎక్కువ‌గా వాడుతున్నారా.? ఈ ప్రొడ‌క్ట్ ఉంటే స‌మ‌స్య‌కు చెక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved