MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అజియో సమర్పిస్తోంది భారతదేశపు హాటెస్ట్ ఫ్యాషన్ సేల్‌ – ‘అజియో బిగ్‌ బోల్డ్ సేల్’

అజియో సమర్పిస్తోంది భారతదేశపు హాటెస్ట్ ఫ్యాషన్ సేల్‌ – ‘అజియో బిగ్‌ బోల్డ్ సేల్’

హైదరాబాద్, 29 సెప్టెంబర్ 2021: కొత్త స్టయిల్స్, అద్భుతమైన ట్రెండింగ్ ఫ్యాషన్‌కు భారతదేశంలో పేరుగాంచిన ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ఈ-టెయిలర్‌ అజియో సరికొత్త ఫ్యాషన్‌ సేల్ – బిగ్‌ బోల్డ్‌ సేల్‌ను సెప్టెంబర్‌ 30 నుంచి 4 అక్టోబర్‌  2021 వరకు నిర్వహించనుంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 29 2021, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ నవరాత్రి, దసరా వేడుకల సందర్భంగా తన ఖాతాదారులకు బెస్ట్‌ ఫ్యాషన్‌, బ్రాండ్స్ అందించేందుకు అజియో సిద్ధమైంది. పేరుకు తగ్గట్టుగా ఈ అజియో బిగ్‌ బోల్డ్ సేల్‌లో 2500+ బ్రాండ్స్‌కు చెందిన 6,00,000+ స్టయిల్స్ పై 50% -90% వరకు తగ్గింపు ఉంటుంది.

దేశవ్యాప్తంగా కస్టమర్లు కచ్చితంగా కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు వినని తగ్గింపు ధరలు, ప్రతీ గంటకు ఫ్లాష్‌ డీల్స్, కచ్చితమైన బహుమతులు, రివార్డులు, పాయింట్లు. ప్రపంచఖ్యాతి గాంచిన బ్రాండు గ్యాస్‌, సూపర్‌ డ్రై, స్టీవ్‌ మ్యాడెన్‌, ఆర్మాని ఎక్స్‌ఛేంజ్‌, అడిడాస్‌, లివైస్‌, నైకీ, ఇంకా ఎన్నో అన్ని కూడా ఎంతో సరసమైన ధరల్లోనే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఈ సేల్‌ ఈవెంట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ప్రతీ రోజు 30 సెకన్ల పాటు ఉచితం, 60 సెకన్లలో ఎండ్ పేరుతో ఫ్లాష్‌ డీల్స్‌ను అజియో నిర్వహిస్తోంది. ఇవన్నీ కూడా కస్టమర్లను మళ్లీ మళ్లీ అజియో వైపు రప్పిస్తున్నాయి.

ఈ మెగా ఈవెంట్‌తో మీరు ఫ్యాషన్‌ సెలబ్రిటీలు సోనమ్‌ కపూర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాతో పాటు గురు రణధావా, శృతి హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌, మౌనిరాయ్‌, ప్రతీక్‌ గాంధీని ఈ పండగ సీజన్‌లో సరికొత్త స్టైల్‌లో చూడవచ్చు.
 

33

ఈ పండగ సీజన్‌ బిగ్‌ బోల్డ్ సేల్‌ సందర్బంగా కొనుగోలుదారుల తమ పండగ అవసరాలు, కుటుంబసభ్యులు, స్నేహితులు ఇంటి కోసం షాపింగ్ సందర్బంగా  అజియో ప్రతీ ఒక్కరి ఏదో ఒకటి అందిస్తోంది. టీ-షర్టులు, జీన్స్, స్నీకర్స్ వంటి చక్కని బహుమతుల శ్రేణి సహ విస్తృతస్థాయి కేటలాగ్‌ను అజియో 50 నుంచి 90% వరకు తగ్గింపు ధరల్లో అందిస్తోంది. ధరలు మాత్రమే కాదు ఈ సేల్‌ సందర్బంగా అనేక ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌ను కూడా అజియో ప్రవేశపెడుతోంది.

దేశంలోని ఫ్యాషన్‌ ప్రియుల కోసం గొప్ప వేదిక అజియో, ఇది పురుషులు, స్త్రీల కోసం ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్ అందిస్తోంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image2
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Recommended image3
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved