MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• మీరు పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తెలుసుకోండి.. లేదంటే ?

మీరు పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తెలుసుకోండి.. లేదంటే ?

మీరు ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా.. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇంటర్నెట్‌లో చాలా నకిలీ వెబ్‌సైట్లు దర్శనమిస్తున్నాయి. ఇవి అధికారిక పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ లాగానే ఉంటాయి, కానీ వాస్తవానికి అవి నకిలీవి. ఈ వెబ్‌సైట్లు ప్రజలను మోసాలకి గురిచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో పాస్‌పోర్ట్ విభాగం చాలా కాలంగా పాస్‌పోర్టుల పేరిట ప్రజలను మోసం చేస్తున్న అనేక నకిలీ సైట్ల పేర్లను వెల్లడించింది. ఈ కొత్త నకిలీ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌లకు మీరు దూరంగా ఉండడం, వాటి గురించి తెలుసుకోవడం ఎంతో మంచిది.

1 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 28 2020, 11:10 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

http://www.passport seva.in/ ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా మీ వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా హ్యాకర్లు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడం వల్ల, కొన్ని వైరస్లు మీ ఫోన్‌లోకి చేరే అవకాశం ఉంది.

http://www.passport-seva.in/ ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా మీ వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది, తద్వారా హ్యాకర్లు మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడం వల్ల, కొన్ని వైరస్లు మీ ఫోన్‌లోకి చేరే అవకాశం ఉంది.

26

https://www.indiapassport.org/ ఈ సైట్ ని సందర్శించి మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ డేటా లీక్ కావడంతో పాటు  మీరు లక్షల రూపాయలు కోల్పోయే అవకాశం ఉంది.

36

https://www.passport-india.in/ ఇది కూడా నకిలీ వెబ్‌సైట్. దీని ద్వారా మీ డేటా లీక్ కావోచ్చు.  ఇలాంటి సైట్ సందర్శించడం  ఎంతో ప్రమాదం.

46

నకిలీ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు
www.applypassport.org

www.online passportindia.com

www.passport.india-org

www.onlinepassportindia.com

www.passportsava.in

www.mpassportsava.in

www.inditab.com

నకిలీ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు
www.applypassport.org

www.online passportindia.com

www.passport.india-org

www.onlinepassportindia.com

www.passportsava.in

www.mpassportsava.in

www.inditab.com

నకిలీ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు
www.applypassport.org

www.online passportindia.com

www.passport.india-org

www.onlinepassportindia.com

www.passportsava.in

www.mpassportsava.in

www.inditab.com

56

ప్రభుత్వ పాస్ పోర్ట్ వెబ్ సైట్ www.passportindia.gov.in అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సైట్ పూర్తిగా సురక్షితం, ఇది అధికారిక వెబ్‌సైట్.

66

వెబ్‌సైట్ ద్వారా కాకుండా, మీరు యాప్ ద్వారా కూడా పాస్‌పోర్ట్  దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు ఎంపాస్‌పోర్ట్ సేవా. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ ప్లాట్‌ఫామ్‌ల కోసం అందుబాటులో ఉంది. మీరు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved