MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • న్యూయార్క్ టైమ్స్‌పై ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ ఫైర్.. క్రాసింగ్ ది లైన్ అంటూ..

న్యూయార్క్ టైమ్స్‌పై ఫేస్ బుక్ సి‌ఈ‌ఓ ఫైర్.. క్రాసింగ్ ది లైన్ అంటూ..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  న్యూస్ ఫీడ్‌లో ఫేస్‌బుక్ అనుకూల కథనాలను ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ చేసిన న్యూయార్క్ టైమ్స్ కథనానికి ఫేస్‌బుక్  సి‌ఈ‌ఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పందించారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Sep 22 2021, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ర్యాన్ మాక్ అండ్ షీరా ఫ్రెంకెల్ నివేదిక ప్రకారం ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గత నెలలో కొత్త ప్లాట్‌ఫామ్‌పై ప్రజలకు మరిన్ని పాజిటివ్ కథనాలను చూపించడానికి ఒక కొత్త చొరవపై ముగింపు  పలికారు. కాని  మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఆరోపణలను తిరస్కరించడానికి బదులుగా సర్ఫింగ్ అండ్ హైడ్రోఫాయిలింగ్ మధ్య వ్యత్యాసంపై సమాధానం ఇస్తూ స్పందించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

న్యూ యార్క్ టైమ్స్ నివేదికలో ఫేస్‌బుక్  వివాదాలు, మోసాలు నుండి  వ్యవస్థాపకుడు మార్క్ జకర్బర్గ్ దూరం చేయడానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది అని తెలిపింది. ఇమేజ్-క్లీనింగ్ లో భాగంగా మార్క్ జుకర్‌బర్గ్  సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా గణనీయమైన మార్పును చూశాయి. మార్క్  జుకర్‌బర్గ్ పోస్ట్‌లలో ఇటీవల అమెరికన్ జెండాతో ఎలక్ట్రిక్ సర్ఫ్‌బోర్డ్‌పై స్వారీ చేస్తున్న వీడియోను  ప్రత్యక్షమైంది. 

35

అయితే ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ అభిరుచిని తప్పుగా గుర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఉదయం ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో న్యూయార్క్ టైమ్స్‌ను పేర్కొన్నాడు. 

"మీడియా నా పని గురించి తప్పుడు విషయాలు చెప్తోంది, ఆ వీడియోలో స్పష్టంగా నేను నా స్వంత కాళ్లతో పంపింగ్ చేస్తున్న హైడ్రోఫాయిల్‌ను చూపిస్తుంది కానీ నేను ఎలక్ట్రిక్ సర్ఫ్‌బోర్డ్‌ని నడుపుతున్నానని చెప్పడం గమనార్హం." అంటూ పోస్ట్ చేశారు

45

హైడ్రోఫాయిలింగ్ అనేది ఒక కొత్త రకం వాటర్  స్పోర్ట్, దీనిలో నీటి కింద ఒక రెక్క లాంటి నిర్మాణం పైకి లిఫ్ట్  చేయడానికి ఉపయోగించబడుతుంది. అయితే జూలై నాల్గవ తేదీన మార్క్ జుకర్‌బర్గ్ హైడ్రోఫాయిలింగ్ చేస్తున్న ఈ వీడియోను షేర్ చేశాడు. నేను నిల్చున్న హైడ్రోఫాయిలింగ్  నీటి కింద ఒక రెక్క ఉంది, అది బోర్డును గాలిలోకి నెట్టివేస్తుంది, "అని అతను పోస్ట్  చేసిన  కామెంట్ విభాగంలో వివరించారు."  మీరు పొందలంటే ఇందులో ఎలక్ట్రిక్-పవర్డ్ వెర్షన్ కూడా ఉంది, కానీ ఈ వీడియోలో నేను రెగ్యులర్ ఫోయిల్ బోర్డు మీద రైడ్ చేస్తున్నాను" అని తెలిపారు.

55

"గత కొన్ని నెలలుగా మీరు చాలా అద్భుతంగా, ఫన్నీగా ఉన్నారు. మీ జీవితంలో ఏం మారింది? మీ రహస్యం ఏమిటి?" ఒకరు అడగగా  దానికి అతను "మేము నిర్మిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాలపై నేను మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను అలాగే నా కుటుంబం, స్నేహితులతో ఇంకా ఆహ్లాదకరమైన పనులు చేయలనుకుంటున్న."   అంటూ రిప్లయి ఇచ్చాడు.

అయితే ఈ కథనంపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన చూసి రచయిత ర్యాన్ మాక్ ఆశ్చర్యపోయారు. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌పై  తప్పుడు సమాచారాల మధ్య ఫేస్‌బుక్ సమస్యలను సరిగా పరిష్కరించడంలో విఫలమైందని, లాభాలకు ప్రాధాన్యతనిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ గత వారం నివేదికలను ప్రచురించింది.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved