కరోనా వ్యాక్సిన్ కోసం ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొండి.. కేవలం రూ.250 చెల్లిస్తే చాలు..

First Published Mar 1, 2021, 3:06 PM IST

కరోనా వ్యాక్సిన్ మొదటి డోసెజ్ ని  భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ  తీసుకున్నారు. దీనికి సంబంధించి  కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలని  ప్రధాని  విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రులలో డోసెజ్ కి 250 రూపాయల చొప్పున అందుబాటులోకి తీసుకొచ్చింది.  అయితే  ఈ వాక్సిన్ కోసం  ఇప్పుడు మీరు మీ ఇంటి వద్దనే దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ యాప్ లేదా అధికారికా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.  ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకొండి...