MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • పెట్రోల్ డీజిల్ ధరల అప్ డేట్: నేడు మీ నగరంలో ఒక లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి...

పెట్రోల్ డీజిల్ ధరల అప్ డేట్: నేడు మీ నగరంలో ఒక లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి...

 న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 76.58 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 81.61 వద్ద ట్రేడవుతోంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 08 2023, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 దేశంలోని ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో, ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. అలాగే జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరల సవరణ జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మహారాష్ట్రలో పెట్రోల్, డీజిల్ ధర 43 పైసలు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లో పెట్రోలు ధర 28 పైసలు, డీజిల్ ధర 23 పైసలు పెరిగింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు, గుజరాత్‌లో పెట్రోల్ 15 పైసలు, డీజిల్ 16 పైసలు తగ్గింది. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసలు తగ్గాయి. పంజాబ్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి.
 

35

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76 
- చెన్నైలో పెట్రోల్ ధర  రూ. 102.65, డీజిల్ ధర లీటరుకు రూ. 94.25. 
 

45

ఈ నగరాల్లో ధరలు ఎంత మారాయి
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96.
– ఘజియాబాద్‌లో పెట్రోల్  ధర లీటర్‌కు రూ.96.58కి, డీజిల్ లీటరుకు రూ.89.75కి చేరింది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
-పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.12, డీజిల్ ధర రూ.94.86కి చేరింది.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

–హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు 
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తూ  కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ని  మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

55

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జియో ఐపీఓలో రెండుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ట్రిక్’
Recommended image2
NSE: రూ. 4.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
Recommended image3
PPF Investment: నెలకు రూ. 1900 సేవ్ చేస్తే 1 కోటి వస్తుందా? పీపీఎఫ్ మ్యాజిక్ ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved