MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఇంధన ధరలు అప్ డేట్: దీపావళికి ముందు పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు.. ఈ నగరంలో లీటరు ధరలు ఇవే..

ఇంధన ధరలు అప్ డేట్: దీపావళికి ముందు పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పు.. ఈ నగరంలో లీటరు ధరలు ఇవే..

 దీపావళికి ఒకరోజు ముందు నేడు పెట్రోల్-డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరల పతనం మధ్య, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్-డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. దేశంలోని పలు నగరాల్లో నిన్నటితో పోలిస్తే ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు లేవు.   

2 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 11 2023, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

  ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్  డీజిల్ ధరలు రెండూ లీటరుకు 0.47 పైసలు తగ్గాయి. దేశంలోని 4 మెట్రోలు అండ్ ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోల్  డీజిల్ ఏ ధరకు లభిస్తుందో తెలుసుకుందాం. భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ధరల సవరణ జరిగేది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దేశంలోని 4 మహానగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు

- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్  ధర లీటరుకు రూ. 89.62

- ముంబైలో పెట్రోల్  ధర రూ. 106.31, డీజిల్  ధర లీటరుకు రూ. 94.27

- చెన్నైలో పెట్రోలు  ధర రూ. 102.63, డీజిల్  ధర లీటరుకు రూ.94.24 

- కోల్ కత్తాలో పెట్రోలు  లీటరుకు రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76

35

ఈ నగరాల్లో ధరలు మారాయి

- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.65, డీజిల్ ధర లీటరుకు రూ. 89.08.

– ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.58, డీజిల్‌ ధర రూ.89.75గా ఉంది.

– పాట్నాలో లీటరు పెట్రోలు ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.25గా ఉంది.

-హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

45

ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ కొత్త రేట్లు విడుదల చేస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లను మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.
 

55

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio: ఇంతింతై జియో అయ్‌.. ప‌దేళ్ల‌లో తెలుగు రాష్ట్రాల‌పై జియో సంచ‌ల‌న‌ ప్ర‌భావం
Recommended image2
Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్
Recommended image3
ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved