MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • Low budget Cars: రూ.3.49 లక్షలకే కారు.. 35 కిమీ మైలేజ్, తక్కువ ధరకే వచ్చే కార్లు ఇవిగో

Low budget Cars: రూ.3.49 లక్షలకే కారు.. 35 కిమీ మైలేజ్, తక్కువ ధరకే వచ్చే కార్లు ఇవిగో

Low budget Cars: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా కూడా కార్లు కొనేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. రూ.5 లక్షల లోపు ధరలో లభించే బెస్ట్ కార్లు ఇక్కడ ఉన్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : May 03 2026, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతి సెలెరియో
Image Credit : stockPhoto

మారుతి సెలెరియో

మైలేజ్ కింగ్ అని మారుతి సెలెరియో కారును పిలుచుకోవచ్చు. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ రెండు వేరియంట్లలోనూ అద్భుతమైన మైలేజ్‌ను అందిస్తుంది. దీనితో పాటు, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతా ప్రమాణాలు దీనిని ఒక కంప్లీట్ ప్యాకేజీగా మార్చాయి. దీని ప్రారంభ ధర రూ.4.69 లక్షలు నుంచి ఉంటాయి. ఇది ఎక్స్ షోరూమ్ ధర.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాటా టియాగో
Image Credit : CarDekho

టాటా టియాగో

భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు టాటా టియాగో కారును కొనుక్కోవచ్చు.  బలమైన బాడీ, మంచి సేఫ్టీ రేటింగ్ దీనికి ఉన్నాయి. మైలేజ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, భద్రత విషయంలో ఈ కారు ముందు వరుసలో ఉంటుంది. దీని ధర రూ.4.59 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది కూడా ఎక్స్ షోరూమ్ ధర.

Related Articles

Related image1
Lucky Names: ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే జీవితంలో డబ్బుకు లోటే ఉండదు
Related image2
Mushroom Cleaning: పుట్టగొడుగులు వండే ముందు ఇలా క్లీన్ చేశాకే వండండి, రంగు మారవు
35
రెనాల్ట్ క్విడ్
Image Credit : Google

రెనాల్ట్ క్విడ్

స్టైల్ గా ఉండే కారు కావాలంటే రెనాల్ట్ క్విడ్ మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. యువతను ఆకట్టుకునే డిజైన్ ఇది.  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఎయిర్‌బ్యాగ్, పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వస్తుంది. సిటీలో ఈ కారులో ప్రయాణం చాలా సౌకర్యవంతమైన కారు. దీని ధర రూ.4.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

45
మారుతి ఆల్టో కే10
Image Credit : stockPhoto

మారుతి ఆల్టో కే10

బడ్జెట్‌లో సింపుల్  కారు కావాలంటే మారుతి ఆల్టో కే10 కొనుక్కోవడం చాలా మంచిది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే లో బడ్జెట్ కారు ఇది. పెట్రోల్, సీఎన్‌జీ రెండింటిలోనూ లభించే ఈ కారు, ఫ్యామిలీకి సరిపోయే మైలేజ్, ప్రాథమిక భద్రతా ఫీచర్లను అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.3.69 లక్షలు. 

55
మారుతి ఎస్-ప్రెస్సో
Image Credit : maruti suzuki

మారుతి ఎస్-ప్రెస్సో

తక్కువ ధరలో అందంగా ఉండే కారు మారుతి ఎస్-ప్రెస్సో. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ రెండు ఆప్షన్లలోనూ మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ ధరలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి భద్రతా ఫీచర్లు లభించడం దీనికి అదనపు బలం. దీని ప్రారంభ ధర రూ.3.49 లక్షలు మాత్రమే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Related Stories
Recommended image1
Lucky Names: ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే జీవితంలో డబ్బుకు లోటే ఉండదు
Recommended image2
Mushroom Cleaning: పుట్టగొడుగులు వండే ముందు ఇలా క్లీన్ చేశాకే వండండి, రంగు మారవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved