MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండానే నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించండి ఇలా..

Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండానే నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించండి ఇలా..

మహిళలు బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతిరోజు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు చాలా తక్కువ పెట్టుబడి తోనే మీరు ఆదాయం పొందవచ్చు అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Jun 05 2023, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ రంగంలో క్వాలిటీ అలాగే మంచి బిజినెస్ మోడల్ కనుక అప్లై చేసినట్లయితే రెండింతల లాభాన్ని పొందే అవకాశం ఉంది అందుకే ఈ రంగంలో ఒకసారి స్థిరపడిన వారు దశాబ్దాలకొద్దీ రాణిస్తూ ఉంటారు కస్టమర్ల నమ్మకము అలాగే నాణ్యత అనేవి ఈ బిజినెస్ను నడిపిస్తూ ఉంటాయి. . అందుకే మీరు ఏదైనా ఒక ఫుడ్ బిజినెస్ ని ఎంచుకున్నట్లయితే నాణ్యత పైనే ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది అప్పుడే ఈ రంగంలో చక్కటి ఆదాయం సంపాదించవచ్చు ప్రస్తుతం ఓ మంచి ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

నాన్ వెజ్ పికెల్స్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  మార్కెట్లో నాన్ వెజ్ పికిల్స్ కు మంచి డిమాండ్ ఉంది.  ముఖ్యంగా బ్యాచిలర్లు ఉద్యోగస్తులు అలాగే  అన్ని వర్గాల ప్రజలు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళను తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు.  మాంసాహార ప్రియులకు నాన్ వెజ్ పచ్చళ్ళు ఓ చక్కటి టేస్ట్  అందిస్తాయి అనే చెప్పాలి.  ముఖ్యంగా మహిళలు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి నాన్ వెజ్ పచ్చళ్ళ తయారీ అనేది ఓ చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. 
 

35

చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఇతర సీ ఫుడ్  రకాలతో పచ్చళ్లను పెట్టవచ్చు. అయితే పచ్చళ్ల విషయంలో నాణ్యత అనేది ముఖ్యమైన అంశం.  నాణ్యత లేకపోతే ఈ రంగంలో రాణించలేరు.  అందుకే మీరు కొనుగోలు చేసే పదార్థాలు అన్ని తాజాగా ఉండాల్సిన అవసరం ఉంది.  అలాగే ప్యాకింగ్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్యాకింగ్ చేస్తే పచ్చళ్ళు పాడవవు. ఇక నాన్ వెజ్ పికిల్స్ లో పెట్టుబడి విషయానికొస్తే సుమారు 15 వేల నుంచి 50 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆదాయం విషయానికి వస్తే, మీ పెట్టుబడి పై సుమారు 50 శాతం వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 

45

అదేవిధంగా నాన్ వెజ్ పచ్చళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే ఆర్డర్లు పొంది పచ్చళ్లను రెడీ చేస్తే మీరు నష్టపోయే అవకాశం చాలా తక్కువ.  ఇక పబ్లిసిటీ విషయానికి వస్తే మీరు సోషల్ మీడియాను వాడుకొని పబ్లిసిటీ చేయవచ్చు.  ఇంస్టాగ్రామ్,  యూట్యూబ్,  ఫేస్ బుక్  వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాములను ఉపయోగించి మీరు పబ్లిసిటీ చేయవచ్చు.
 

55

ఇక నాన్ వెజ్ పచ్చళ్లను మీరు ఒంటరిగా కాకుండా సమిష్టిగా కూడా చేయవచ్చు మీ సమీపంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించిన అవకాశం ఉంది. ఇక నాణ్యత విషయానికి వస్తే నూనె మసాలా దినుసులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అప్పుడే మీకు చక్కటి  నాణ్యమైన పచ్చళ్లను తయారుచేయవచ్చు. 
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Summer Sale : ఆఫర్లే ఆఫర్లు.. రూ.62000 ఏసీ కేవలం రూ.36000 కే..!
Recommended image2
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పండ‌గే.. పెన్ష‌న్‌ను రూ. 3 వేల‌కి పెంచ‌నున్న కేంద్రం.?
Recommended image3
Gold Price Hike: యుద్ధం తాత్కాలిక వాయిదా..ట్రంప్ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved