MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: జస్ట్ ఒక నెల కష్టపడితే చాలు 1 లక్ష పెట్టుబడిపై కనీసం రూ. 3 లక్షలు వెనకేసుకునే బిజినెస్ ఇదే..

Business Ideas: జస్ట్ ఒక నెల కష్టపడితే చాలు 1 లక్ష పెట్టుబడిపై కనీసం రూ. 3 లక్షలు వెనకేసుకునే బిజినెస్ ఇదే..

నిరుద్యోగ యువతకు ఇది ఒక రకంగా చెప్పాలంటే శుభవార్త అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాబోయే ఫెస్టివల్స్ సీజన్లో కొన్ని సీజనల్ వ్యాపారాలు చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా దీపావళి సమీపిస్తున్న సందర్భంగా మీరు టపాసులు అమ్మినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. తద్వారా మీరు అతి తక్కువ సమయంలోనే మీ పెట్టుబడి పై దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు . లాభం పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం . 

2 Min read
Author : Krishna Adhitya
Published : Aug 25 2023, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబము టపాసులు కాల్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు సంపన్నులు అయితే లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు.  మీరు వ్యాపార అవకాశంగా మార్చుకున్న వీలుంది ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు దీపావళి కోసం టపాసులు విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా మీ సమీపంలోని ఫైర్ డిపార్ట్మెంట్ వారి వద్ద నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.  అంతేకాదు.  స్థానిక పోలీస్ స్టేషన్ వారి వద్ద కూడా అనుమతి పొందాల్సి ఉంటుంది.  అనుమతి పొందిన తర్వాత ఒక జనావాసానికి దూరంగా ఒక ఖాళీ స్థలంలో మీరు తాత్కాలికంగా టపాసుల దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.  దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం అగ్నిమాపక యంత్రాలను సమీపంలో ఉంచుకుంటే మంచిది. 
 

35

ఇక ఆ తర్వాత మీరు అది తక్కువ ధరకే మందు గుండు టపాసులను తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం తమిళనాడులోని శివకాశి ప్రాంతానికి వెళ్తే మంచిది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద మందు తయారీ సంస్థలు ఉన్నాయి ఈ ప్రాంతంలోనే టపాసులు పెద్ద ఎత్తున తయారుచేస్తారు మీరు సీజన్ ప్రారంభం కాకముందే టపాసులు తెచ్చుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు టపాసులు తెచ్చుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా వాటిని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది అనంతరం తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకున్న ఆ తర్వాత మీరు దీపావళి సీజన్ ప్రారంభం నుంచి కార్తీక  పౌర్ణమి వరకు వీటిని మీరు విక్రయించవచ్చు. 

45

 మీరు టపాసులను విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఎందుకంటే టపాసులపై ఉన్న లాభం మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.  అంతేకాదు ఈ లాభం మార్జిన్ దాదాపు 50 శాతం నుంచి 80 శాతం వరకు ఉంటుంది.  దీపావళి రోజు పటాకులకు మరింత డిమాండ్ ఉంటుంది కావున ఈ వ్యాపారంలో చక్కటి ఆదాయం ఉండే అవకాశం ఉంది.  
 

55

అయితే మీ మార్కెట్ రేంజ్ ను బట్టి మీరు సరుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే సరుకు ఎక్కువగా తెచ్చుకున్న అమ్ముడు అవుతుంది.  కానీ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా మందు గుండూ సామగ్రి తెచ్చుకున్నట్లయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల సరుకు తెచ్చుకొని విక్రయించినట్లయితే దాదాపు 3 లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Recommended image2
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image3
Gold Price Crash: రాఖీ పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్...భారీగా కుప్పకూలిపోయిన పసిడి, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved